ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ఎప్పుడెప్పుడు కొడుతుందా అన్నంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ కు నామినేట్ అయింది . అంతేకాదు మరో రెండు రోజుల్లో ఆస్కార్ విన్నింగ్ లిస్ట్ ని ప్రకటించబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిస్టులో ఆర్ఆర్ఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అంటూ తెలుగు జనాలు ..ఇండియన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ […]
Tag: charan
నందమూరి హీరోని అవమానించిన చరణ్ వదిన.. మ్యాటర్ బాలయ్య వరకు వెళ్లిందే..!?
నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను రియల్ హీరో అంటుంటారు. మనసులో ఏది దాచుకోవడం ఆయనకు తెలియదు. ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తాడు . అభిమానుల కోసం ఎలాంటి పనిచేయడానికైనా ముందు వరుసలో ఉంటాడు ఈ నందమూరి హీరో. కాగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ […]
ఫస్ట్ టైం ఉపాసన పై కోపడిన రామ్ చరణ్…. మెగా ఫ్యామిలీలో మరో లొల్లి..!?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . నాన్న మెగాస్టార్ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోగా రాజ్యమేలుతున్నాడు . రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ వేసుకున్న ఈ చెర్రీ ..త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. […]
రామ్ చరణ్ ధ్రువ2 సినిమాను… ఆ క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]
ఆ విషయంలో చరణ్ ని బాధపెడుతున్న ఉపాసన..పిల్లల కోసం కాదు.. ఇది వేరే మ్యాటర్..!?
మెగా వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చిరుత వేగంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే. రామ్ […]
పాపం ఆ హీరో.. ఈవెంట్కు పిలిచి రాజమౌళి అసలుకే ఎసరు పెట్టేసాడు?
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కడా లేని ఎంటర్టైన్మెంట్ కేవలం మొబైల్లోనే దొరుకుతుంది.. ఇక ప్రస్తుతం సినీ సెలబ్రిటీలపై ఎన్నో రకాల ట్రోల్స్ వైరల్ గా మారిపోతూ ఉన్నాయ్. ఇక కొన్ని రకాల మీమ్స్ చూసినప్పుడు వామ్మో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా బాబు అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఇలా చిన్న విషయాలు కూడా మీమ్స్ ట్రోల్స్ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ […]
క్రేజీ టాలీవుడ్ మల్టీస్టారర్స్.. టికెట్ ఒక్కటే ఎంజాయ్మెంట్ డబుల్?
ఒకప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుండు అని ప్రేక్షకుల నిరీక్షణగా ఎదురుచూసేవారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్ సినిమాల బాగానే వచ్చాయి. కానీ బాలకృష్ణ చిరంజీవి కాలంలో మాత్రం తక్కువగానే మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగిపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో […]
యావత్ దేశం టాలీవుడ్ గురించే చర్చ.. కళ్ళన్నీ ఇక్కడే?
2021లో కొన్ని సినిమాలు వాయిదా పడినప్పటికీ ఇక విడుదలైన సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించాయని చెప్పాలి. సినీ ప్రేక్షకులు అందరికి కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ ఎంజాయ్ మెంట్ అందించాయి. కామెడీ సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వరకూ.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల నుంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ల వరకు అన్ని 2021 సంవత్సరం లో ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2022 పైనే ఉంది. ఇక 2022 సంవత్సరమంతా […]
బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు
నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు […]