రాజమౌళి పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరంగా చేపట్టారు. మొన్న ముంబాయిలో నిన్న, బెంగళూరులో కూడా ఈవెంట్స్ నిర్వహించారు. ఇవాళ హైదరాబాదులో రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్- అలియా భట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు అందరూ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు ఆర్ఆర్ఆర్ పోస్టర్ […]

ఆర్ఆర్ఆర్ : రాజమౌళి స్ట్రాటజీ ఇదే అయితే ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పవా..!

తెలుగులో అగ్ర హీరోలు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమాలు రావడం చాలా అరుదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు హయాంలో మల్టీస్టారర్ సినిమాలు వచ్చినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హయాంలో మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. ఇద్దరు స్టార్ డమ్ ఉన్న హీరోలను ఒక సినిమాలో ఇద్దరికీ సమాన పాత్ర ఇవ్వాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అది కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను మెప్పించడం కష్టమే. ఏ ఒక్కరికి ప్రాధాన్యం పెరిగిన […]

ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీక్వెన్స్ కన్నా దానికే ఇంపార్టెన్స్.. రాజమౌళి కామెంట్స్ ..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి. ఆయన సినిమాలు ఎంత యాక్షన్ నేపథ్యంలో సాగినా సెంటిమెంట్ కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఛత్రపతి వంటి మాస్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది. సై సినిమాలో తమ కాలేజీని కాపాడు కోవడం కోసం స్టూడెంట్స్ పడే తపన, బాహుబలి లో మదర్ సెంటిమెంట్, కట్టప్పతో బంధం, విక్రమార్కుడు […]

బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]

చరణ్ సినిమాలో తమిళ నటుడు విలన్..?

మెగా స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ చిత్రంని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్చరణ్ సరసన కియారా అద్వాని కూడా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణెలో జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక తాజా విషయం బాగా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో విలన్ […]

మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత […]