ఎన్టీఆర్ తన స్నేహితుడిని ఎందుకు వదిలేసారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు సైతం రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్నేహంగా ఉంటూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిత్రులు కూడా శత్రువు లాగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది బద్ధ శత్రువులుగా మారారు. నందమూరి తారక రామారావు ఆయన సినిమాలు వదిలేసి ప్రజా జీవితంలోకి వెళ్లి రాజకీయాలలో చాలా కీలకంగా మారి ముఖ్యమంత్రి పీఠాన్ని అతి తక్కువ సమయంలోనే అధిరోహించారు.. అయితే […]