సంగీత దర్శకుడు చక్రి భార్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రతేకంగా పరిచయం అక్కర్లేదు.మ్యూజిక్‌లో తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. చక్రి దాదాపు 85 సినిమాలకు పైగా సంగీతదర్శకత్వం వహించిన చక్రి, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత శ్రావణి అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. చక్రి శ్రావణి పెళ్లి చేసుకోవడం అతని తల్లికి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలోనే శ్రావణి చూస్తే చక్రి తల్లి,సోదరుడు ఆమెతో ఎడమొహం పెడమొహంగా ఉండేవారు.శక్తి ఉన్నంత వరకు ఆమె జీవితం బాగానే ఉంది. కానీ […]