పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట పోసానికి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా రంగంలో మొదట రచయితగా వెలుగొందిన పోసాని, ఆ తరువాత దర్శకుడిగానూ పేరుపొందారు. ఈ క్రమంలో ఆయనికి నటుడిగా పలు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దాంతో కలానికి కాస్త విరామం ప్రకటించారు. కాగా పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే 2009లో ప్రజారాజ్యం తరపున […]
Tag: Chairman
వద్దనలేక.. కాదనలేక.. టీటీడీ బోర్డు చైర్మెన్ పదవి తీసుకున్న వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్ సీటులో మరోసారి ఏపీ సీఎం బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కూర్చున్నారు. కాదు.. కాదు.. కూర్చోబెట్టారు. గతంలో ఎంపీగా ఉన్న ఆయనను కాదని గత ఎన్నికల్లో మాగుంటకు అవకాశమిచ్చి టీటీడీ ఈయనకు కేటాయించారు జగన్. అయితే బోర్డు పదవీ కాలం ముగియడంతో.. ఏం చేయాలో అర్థం కాక వైవీని బుజ్జగించడానికి మరోసారి చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే.. టీటీడీ బాధ్యతలు తీసుకోవడం వైవీకి అస్సలు ఇష్టం లేదని తెలిసింది. తాను ఎంపీగా పార్టీ […]