బిగ్‌బాస్ రెమ్యునరేష్‌ని ఉమాదేవి ఏం చేసిందో తెలుసా..అస్స‌లు ఊహించ‌రు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కొన‌సాగుతోంది. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి అడుగు పెట్టిన అర్థపావు భాగ్యం అదేనండీ మ‌న కార్తీక దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమాదేవి రెండో వార‌మే ఎనిమినేట్ అయిపోయింది. తొలి వారం నుంచి చాలా అగ్రిసివ్‌గా ఉన్న ఉమ.. రెండో వారం నామినేషన్స్ స‌మ‌యంలో బూతు ఇంటి స‌భ్యుల‌కు, ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది అనిపించింది. ఆ తరవాత ఆమెకు బిగ్ బాస్ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. […]