కాజోల్‌కు ఎంత పొగ‌రు..మండిప‌డుతున్న నెటిజ‌న్లు..వీడియో వైర‌ల్‌!

బాలీవుడ్ భామ కాజోల్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఆమె చేసిన ప‌నికి పొగ‌రా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. కాజోల్ బుధ‌వారం 47వ పుట్టినరోజు జరుపుకుంది. క‌రోనా కార‌ణంగా చాలా సింపుల్‌గా కాజోల్ బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిగాయి. అయితే కాజోల్‌ బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని ముగ్గురు పిల్ల‌ల‌తో ఎంతో ఆశగా కేక్‌తో జుహూలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. తాము తెచ్చిన కేక్‌ను కాజోల్‌తో కట్ చేయించాలని తపించారు. ఇది తెలుసుకున్న కాజోల్​ […]