శిల్పాశెట్టి కుటుంబంపై మరో చీటింగ్ కేస్..!

ఫోన్ గ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.ఇక ఈ మధ్యనే బెయిలు మీద బయటకు వచ్చారు.ఈ గ్యాప్ లోనే రాజ్ కుంద్రా శిల్పాశెట్టి పై చాలా కేసులు నమోదయ్యాయినట్లుగా సమాచారం.ఇప్పుడు ఈ జంటపై తాజాగా మరో కేసు నమోదైంది.వ్యాపారం లో పెట్టుబడి పెడతానని చెప్పి తన దగ్గర నుంచి 41 లక్షలు రూపాయలను తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోమొల్ పోలీసులను ఆశ్రయించారట. […]