తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్ రీసెంట్ గా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌వాన్ విడుద‌ల సంద‌ర్భంగా సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ త‌న కూతురు సుహానా ఖాన్‌తో క‌లిసి పాల్గొన్నారు. న‌య‌న‌తార‌, ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ కూడా వారితో పాటు తిరుమ‌ల వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు ఇప్పుడు […]

షారుఖ్ `జ‌వాన్‌` మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ఈ వారం విడుద‌ల కాబోయే భారీ చిత్రాల్లో `జ‌వాన్‌` ఒక‌టి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తే.. విజ‌య్ సేతుప‌తి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ ను పోషించాడు. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇటీవల […]

డ‌బ్బు కోసం చ‌చ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్న కియారా!

బాలీవుడ్ బిజీగా బ్యూటీ కియారా అద్వానీ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో కియారా ఓ ఇంటిది అయింది. ప్రియు స‌ఖుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడుగులు వేసింది. పెళ్లైనా స‌రే సినిమాలు, స్కిన్ షో విష‌యంలో కియారా అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌ను టేక‌ప్ చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ల‌తో పాటు టాలీవుడ్ లోనూ […]

విజయ్‌వర్మను పెళ్లి చేసుకోనని చెప్పి షాకిచ్చిన తమన్నా.. వాడుకొని వదిలేయడమేనా..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తన నటన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 17 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ […]

మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న త‌మ‌న్నా.. బికినీలో కుర్రాళ్ల‌కు ఫుల్ ట్రీట్!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా వెకేష‌న్ కోసం మాల్డీవ్స్ కు చెక్కేసింది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు ల‌స్ట్ స్టోరీస్ 2, జీక‌ర్దా వంటి బోల్డ్ వెబ్ సిరీస్ ల‌తో పాటు భోళా శంక‌ర్‌, జైల‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌గా.. జైల‌ర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ గా నిలిచింది. అయితే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ అవ్వ‌డంతో.. త‌మ‌న్నా గ‌త కొద్ది రోజుల నుంచి ఇంట‌ర్వ్యూలో, ప్రెస్ మీట్స్ […]

ఆ పెళ్లైన హీరోయిన్ విజ‌య్ దేవ‌ర‌కొండకు మోస్ట్ ఫేవ‌రెట్ అట‌.. తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ యంగ్ స్టార్ `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. ఈ రొమాంటిక్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ సెప్టెంబ‌ర్ 1న పాన్ […]

వాడితో అందుకే విడిపోయా.. ఫ‌స్ట్ బ్రేక‌ప్ పై జాన్వీ క‌పూర్ ఓపెన్ కామెంట్స్‌!

దివంగత నటి శ్రీదేవి తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల ద్వారా కంటే సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటోషూట్స్ తోనే జాన్వీ ఎక్కువ పాపుల‌ర్ అయింది. భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. త్వ‌ర‌లోనే `దేవ‌ర‌` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో విడుద‌ల కానుంది. మ‌రోవైపు బాలీవుడ్ లోనూ హిట్లు, ఫ్లాపుతో సంబంధం […]

ఆ హీరో ఉరి వేసుకుని చ‌నిపోయిన‌ ఇంటిని కోట్లు ఖ‌ర్చు పెట్టి సొంతం చేసుకున్న అదా శ‌ర్మ‌.. ఇదిగో క్లారిటీ!

అందాల భామ అదా శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ బ్యూటీ ఎక్కువ‌గా న‌టించింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అదా శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. కానీ, ఊహించిన స్థాయిలో స‌త్తా చాట‌లేక‌పోయింది. అటు బాలీవుడ్ లోనూ ఇదే ప‌రిస్థితి. అయితే `ది కేరళ స్టోరీ` సినిమాతో అదా శ‌ర్మ ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ […]

త‌మ‌న్నా బ్యూటీ సీక్రెట్ లీక్‌.. ఆ రెండు లేక‌పోతే రోజు కూడా గ‌డ‌వ‌ద‌ట‌!

దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న అందాల భామ‌, అభిమానులు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 15 ఏళ్ల‌కే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌మ‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డ‌మ్ అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకుంది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ త‌మ‌న్నాలో ఎటువంటి మార్పు […]