`ఎన్టీఆర్ 30` స్టోరీ లీక్.. కొర‌టాల ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌ పై క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి సుధాక‌ర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ […]

ఫైన‌ల్‌గా ప్రియుడితో ఏడ‌డుగులు వేసిన కియారా.. ఇంత‌కీ పెళ్లి ఫోటోలు చూశారా?

బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఫైన‌ల్ గా ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. కియారా-సిద్ధార్థ్ షేర్షా సినిమాలో కలిసి నటించారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్నారంటూ బీటౌన్ లో వార్తులు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ, కియారా-సిద్ధార్థ్ మాత్రం త‌మ ప్రేమ విష‌యాన్ని ఎప్పుడూ నేరుగా బ‌య‌ట‌పెట్ట‌లేదు. అయితే ఇప్పుడు డైరెక్టుగా పెళ్లి చేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు. ఈ లవ్ బర్డ్స్ వివాహం […]

రేప్ సీన్లపై సంచలన కామెంట్స్ చేసిన బాలయ్య హీరోయిన్!!

  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, బంగారు బుల్లోడు హీరోయిన్ రవీనా టాండన్ బాలీవుడ్‌లో తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. ఆమె తాను స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ధరించడానికి లేదా ముద్దు సన్నివేశాలు చేయడానికి నిరాకరించినందున తనపై ఇండస్ట్రీ అహంకారి అనే ముద్ర వేసినట్లు చెబుతూ వాపోయింది. అలానే తన బట్టలు పూర్తిగా చెడిపోకుండా ఉంటేనే తన సినిమాల్లో రేప్ సన్నివేశాలు చేయడానికి అంగీకరిస్తానని కూడా చెప్పింది. సాధారణంగా సినిమాల్లో రేప్‌ సన్నివేశాల్లో నటి వస్త్రాలన్నీ చెదిరిపోతాయి. […]

“ఆ కూత కూస్తే చెప్పుతోనే కొడతాం”..స్టార్ హీరో కి స్ట్రైట్ వార్నింగ్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి ఎంతమంది బాగుపడ్డారో .. ఎంతమంది లైఫ్లో సెటిల్ అయ్యారో తెలియదు కానీ .. వల్గారిటీ.. వైలెన్స్ అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది .. వినిపిస్తుంది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య జనాలు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే క్షణాలలో ఆ హీరోని ట్రోల్ చేస్తూ దారుణంగా డి గ్రేట్ చేసిన కామెంట్స్ వాడుతూ ఇండస్ట్రీలో అతగాడి పరువును […]

“ఆ తప్పుడు నిర్ణయమే ..నన్ను ఇలా చేసింది”.. పూజా కి ఎక్కడో కాలిన్నట్లుందే..!

సినిమా ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉమడవు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ పూజా హెగ్డే. మొదట హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్గా పూజ హెగ్డే చేసిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పూజా టఫ్ సిచువేషన్ ని ఎదురుకుంటుంది. పూజ హెగ్డే ప్రజెంట్ చాలా టఫ్ సిచువేషన్ లో ఉంది.. ఆమె నటిస్తున్న […]

కియారా-సిద్ధార్థ్ పెళ్లి బ‌డ్జెట్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు.. ఎన్ని కోట్లు అంటే..?

`షేర్షా` సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా నేడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగ్రహ్‌ ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయం ప్ర‌కారం కియారా-సిద్ధార్థ్ పెళ్లి జరగనుంది.   అయితే ఇప్పుడు వీరి పెళ్లి బ‌డ్జెట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన […]

కియారా-సిద్దార్థ్ వెడ్డింగ్ మెనూలో ఎన్ని ర‌కాల‌ వంటకాలో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా నేడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్‌లో సిద్ధార్థ్ మరియు కియారాల వివాహ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టికే పూర్తి అయ్యాడు. నేడు కుటుంబ స‌భ్యులు, బంధువులు మరియు పులువురు సినీ ప్ర‌ముఖుల న‌డుమ కియారా, సిద్ధార్థ్ పెళ్లి బంధంతో ఒక‌టి కాబోతున్నారు. వీరి పెళ్లి ఫోటోల కోసం అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా […]

రాశి ఖ‌న్నా అందాల జాత‌ర‌కు కుర్రాళ్లు విల‌విల‌.. జాకెట్ తీసేస్తూ టెంప్టింగ్ ఫోజులు!

రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశి.. అక్కడ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వ‌రుస ఫ్లాపులు పడటంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. ఇక […]

మొగుడుతో అంజలా జవేరి మొర‌ట‌ సరసాలు…ఏమ్మా మరి ఇంత దారుణమా..!

గడిచిన రెండు దశాబ్దాల కాలంలో భారతీయ సినిమా పరిశ్రమంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లు ఇప్పటికీ చెరగని అందంతో తమ అభినయంతో నేటి తరం హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అసలు వారికి ఉన్న గ్లామర్ చూస్తుంటే ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్‌గా సినిమా చేయవచ్చు అని అనిపిస్తుంది, అలాంటి సీనియర్ హీరోయిన్స్ లో ఒకరు అంజలా జవేరి.. ఈమె 90వ దశకం చివరిలో ‘హిమాలయ్ పుత్ర’ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. […]