పెళ్లి విష‌యంలో మ‌ళ్లీ హీట్ పెంచేసిన ర‌కుల్‌…!

టాలివుడ్ లో త‌న‌ మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇప్పుడు బాలివుడ్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. అయితే అక్కడ కూడా అందాల ఆరబోస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ అందుకోవడానికి వరుస‌ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా అయితే మరోసారి ఈమె పెళ్లి రూమర్లతో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ […]

సిద్ధార్థ్ కంటే ముందు కియారా ఎంత మందితో ల‌వ్‌ ఎఫైర్ న‌డిపించిందో తెలిస్తే షాకే!?

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌లె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో.. పెద్ద‌ల‌ను ఒప్పించి ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. జ‌న‌వ‌రి 12న వీరి వెడ్డింగ్ రిసెప్ష‌న్ ముంబైలో అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. ఇక‌పోతే కియారా సిద్ధార్థ్ కంటే ముందే కొంత మందితో ల‌వ్ ఎఫైర్ […]

స‌మంత త‌ర్వాత ఆ క్రెడిట్ రాశి ఖ‌న్నాకే సొంతం.. ఇక అక్క‌డ చ‌క్రం తిప్పుతుందా?

టాలీవుడ్ బ్యూటీ స‌మంత‌కు సౌత్ లోనే కాదు నార్త్ లోనే భారీ క్రేజ్ ఉంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ వెబ్ సిరీస్ లో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి అక్క‌డ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో స‌మంత‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే స‌మంత త‌ర్వాత బాలీవుడ్ లో అతి త‌క్కువ […]

కియారాకు `ఆర్సీ 15` టీమ్ ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌.. ఫుల్ ఖుషీలో కొత్త పెళ్లికూతురు!

బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, శ్రీకాంత్‌, అంజ‌లి, […]

ముంబైలో గ్రాండ్ గా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫోటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌ల పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు త‌మ బంధాన్ని తీసుకెళ్లారు. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఇప్ప‌టికే వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఫిబ్ర‌వ‌రి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ […]

దాని కోస‌మే అయితే సినిమాల్లోకి రావొద్దు.. ర‌కుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స‌త్తా చాటేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. రీసెంట్ గా ర‌కుల్ `ఛత్రివాలీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను ద‌క్కించుకుంది. ఇందులో కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో ర‌కుల్ న‌టించి మెప్పించింది. ఇక‌పోతే ర‌కుల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ […]

అదితీ రావు హైదరీ మొదటి భర్త అంత తోపా.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

టాలీవుడ్ లో తన తన అందచందాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీ. ఇక ఈమె గత కొంతకాలం నుంచి సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. ఇక సిద్దార్థ్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన మహాసముద్రం సినిమాలో అదితీ రావు హైదరీ, సిద్ధార్థ్‌కి జంటగా నటించింది. ఈ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి ఘోరమైన డిజాస్టర్ […]

చిరిగిన జీన్స్‌లో టెంప్టింగ్ ఫోజులు.. కృతి స‌న‌న్ అందాల వేడికి చెమ‌ట‌లు ఖాయం!

కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో కెరియర్ ప్రారంభించిన కృతి సనన్‌.. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కృతి స‌న‌న్‌.. చాలా కాలం తర్వాత తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రామాయ‌ణం ఆధారంగా […]

పెళ్లి వీడియో పంచుకున్న కియారా-సిద్ధార్థ్‌.. హైలెట్‌గా లిప్ లాక్!

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. ఇప్పుడు పెళ్లి వ‌ర‌కు తీసుకువ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా సంద‌డి చేశారు. వివాహంలో లేత గులాబీ వర్ణం లెహంగాలో కియారా, బంగారు వర్ణం షార్వానీలో […]