బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో గత నెల 24న ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాఘవ్ చద్దాతో చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉంటూ వార్తల్లో నిలిచిన పరిణీతి.. ఫైనల్ గా ప్రియసుఖుడితోనే మూడు ముళ్లు వేయించుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ […]
Tag: Bollywood
చూపించడంలో తెగించేసిన తమన్నా.. మిల్కీ బ్యూటీ క్లీవేజ్ షో చూస్తే కళ్లు పేలిపోవాల్సిందే!
దాదాపు దశాబ్దన్నర నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్ట్ లతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. ఇటీవల జీకర్దా, లస్ట్ స్టోరీస్ 2, ఆఖరి సచ్ వెబ్ సిరీస్ లతో పాటు జైలర్, భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వేదా, అరణ్మనై 4, బాంద్రా వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా […]
బిగ్ బాస్ 17కి సల్మాన్ ఖాన్ రికార్డు రెమ్యునరేషన్.. ఒక్కో ఎపిసోడ్ కు అన్ని కోట్లా..?
బుల్లితెరపై అత్యంత ప్రజాధారణ పొందిన షోస్‌లో బిగ్ బాస్ ముందు వరుసలో ఉంటుంది. ఈ రియాలిటీ షో అనేక భాషల్లో ప్రసారం అవుతోంది. మన ఇండియాలో మొట్టమొదట బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ 16 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. `బిగ్ బాస్ సీజన్ 17 హిందీ’ అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ […]
రేచీకటి జబ్బుతో బాధపడుతున్న మృణాల్.. లీకైన షాకింగ్ మ్యాటర్..!!
మరాఠీ భామ మృణాల్ ఠాగూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న మృణాల్.. గత ఏడాది సీతారామం మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతామహాలక్ష్మి పాత్రలో అందం, అభినయం, నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈ అమ్మడు హాయ్ నాన్నతో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా, నితిన్ […]
పూజా హెగ్డేకు కార్లంటే అంత పిచ్చా.. ఆమె వద్ద మొత్తం ఎన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయో తెలుసా?
సాధారణంగా కొందరికి కార్లంటే మహా పిచ్చి. ముఖ్యంగా సినీ తారలు లగ్జరీ కార్లపై తెగ మోజు పడుతూ ఉంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చినా సరే నచ్చిందంటే వెంటనే తమ గ్యారేజ్ లోకి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఈ జాబితాలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా ఒకటి. ముంబై నుంచి టాలీవుడ్ కు దిగమతైన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను […]
బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక.. ఆ స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్!?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. త్వరలోనే బాలీవుడ్ మూవీ యానిమల్ తో ప్రేక్షకులను పలకరించబోతున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప 2, రెయిన్ బో అనే సినిమాలు చేస్తోంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కు జోడీగా ఓ మూవీ, వెంకీ కుడముల డైరెక్షన్ లో నితిన్ తో ఓ సినిమాకు కమిట్ అయింది. యానిమల్ విడుదల కాకుండానే రష్మిక […]
ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. ఇదీ కదా కావాల్సింది!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలం నుంచి సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ లో భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీ టెక్నాలజీతో ఓ సినిమా రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతోందని […]
చరిత్ర సృష్టించిన తమన్నా.. ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవం మిల్కీ బ్యూటీ సొంతం!
దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే డిజిటల్ మీడియాకు ఆదరణ రోజు రోజుకు పెరగడంతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అనేక బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే తాజాగా తమన్నా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవాన్ని తన సొంతం […]
రవితేజతో డ్యాన్స్ ఇరగదీసిన శిల్పా శెట్టి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం `టైగర్ నాగేశ్వరరావు` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]