అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. గ్లామరస్ ఫోటో షూట్లతో నిత్యం హెడ్ లైన్స్ లో నిలవడం జాన్వీకి బాగా అలవాటు. తాజాగా మరోసారి పరవాల విందుతో పరేషన్ చేసింది. చీరలో అందంగా ముస్తాబైన జాన్వీ కపూర్.. లో నెక్ బ్లౌజ్ లో ఉప్పొంగే ఎద అందాలను ఎలివేట్ చేస్తూ పిచ్చెక్కించేసింది. మెడలోని వజ్రాల చోకర్ జాన్వీ […]
Tag: Bollywood
విజయ్ లైగర్ సినిమాకు.. ఎన్టీఆర్‌కు సంబంధంం ఏంటి.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ గత సంవత్సరం తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. విజయ్ దేవరకొండ తన తొలి పాన్ […]
దిల్ రాజ్ భార్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..?
టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు.. ఇండస్ట్రీలోని కూడా కొంతమంది భార్యలు పలు రకాలుగా నిర్మాణాలలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అలా రాజమౌళి భార్య రమా కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేస్తోంది ..త్రివిక్రమ్ భార్య, సౌజన్య నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి సిని నిర్మాణ బాధ్యతలను […]
స్టార్ హీరోయిన్ దివ్యభారతి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు ఇవే..!
అందాల రాశి దివ్యభారతి మరణించి ముప్పై ఏళ్లు గడుస్తోంది. ఈరోజు ఆమె వర్ధంతి అవడంతో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పట్లో దివ్యభారతి ట్రెండింగ్ హీరోయిన్. కేవలం పంతొమిదేళ్ల వయసులోనే తన అందం నటనతో బాలీవుడ్‌ను షేక్ చేసింది. దిల్ కా క్యా కసూర్, దివానా, రంగ్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా తెలుగులో బొబ్బిలిరాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, ధర్మక్షేత్రంతో సహా మరికొన్ని సినిమాల్లో […]
నాగార్జున హీరోయిన్‌ను భర్తే చంపాలనుకున్నాడా..!
సీనియార్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా నటనకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. మనీషా కోయిరాలా నటించిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు, తమిళ్ ప్రేక్షకులనే కాకుండా హిందీ ఆడియన్స్‌ని కూడా తన వైపు తిప్పుకున్న మనీషా కొయిరాలా ఇటీవల తన బాధను.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెల్లడించారు. నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహాల్ […]
హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తుందా?
`పుష్ప`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. వారసుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన రష్మిక.. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన `యానిమల్` అనే సినిమాకు కమిట్ అయింది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి […]
నగ్మాతో సీక్రెట్ ఎఫైర్.. హాట్ టాపిక్ గా మారిన `రేసుగుర్రం` విలన్ కామెంట్స్!
నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ బిగ్ బాంబ్ పేల్చి ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపి రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఇందులో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రలో అదరగొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. భోజ్‌పురిలో సీనియర్ నటుడైన రవికిషన్ హిందీ, తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే […]
బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్ షికార్లు.. ఇంతకీ ఎవరీ శిఖర్?
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ శిఖర్ పహరియాతో ప్రేమలో ఉందని ఎప్పటి నుంచో బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పలు మార్లు వీరిద్దరూ షికార్లు చేస్తూ మీడియాకు చిక్కారు. తాజాగా మరోసారి జంటగా అడ్డంగా దొరికేశారు. అయితే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తాజాగా ముంబైలోని కలినా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది జాన్వీ. వైట్ ట్విన్నింగ్ అవుట్ ఫిట్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే.. ఇద్దరూ వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. […]
అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దసరా.. ఈ రెండు సినిమాలకు లింక్ ఏంటో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా` బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో వసూళ్లను […]