చాలామంది ఆడవాళ్ళకి తల్లి అవటం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్లు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే మధుర క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వటం అని కచ్చితంగా చెప్తారు హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లలకు జన్మనిచ్చారు. కొంతమంది హీరోయిన్లు సహజంగా పిల్లని కంటే.. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం సరోగసి పద్ధతి ద్వారా పిల్లని కన్నారు. […]
Tag: Bollywood
పైకి నవ్వుతూ కనిపించే రష్మికలో ఇంత వేదన ఉందా..?
అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్నా ఒకటి. ఈ కన్నడ సోయగం `ఛలో` మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది. గీత గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో `పుష్ప 2`, రణ్‌బీర్ కపూర్ తో `యానిమల్` మరియు […]
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు కాబోయే భర్తలో ఆ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలట..!
అతిలోకసుందరి శ్రీదేవి, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ధడక్ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా జాన్వీ కూడా ఈ […]
అందాల కత్రినా తల్లి కాబోతుందా..? ఫొటోస్ వైరల్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ 2021లో హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా కత్రినా గర్భవతి అయ్యారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆమె లేటెస్ట్ లుక్ కారణమైంది. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ ముంబైలో గ్రాండ్ ఈద్ పార్టీ ఇచ్చరు. ఈ పార్టీకి కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఆమె అనార్కలి డిజైనర్ వేర్లో ఎంతో అందంగా ఉన్నారు. […]
అలియా చెప్పులు మోసిన రణ్‌బీర్.. సెన్స్ లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహం!
బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ముందు వరసలో ఉంటుంది. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన ఈ జంట.. ఫైనల్ గా గత ఏడాది వైవాహిక బంధంతో ఒకటయ్యారు. పెళ్లి జరిగిన ఏడు నెలలకే అలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంట ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా ఇంట్లో దర్శనమిచ్చారు. ఏప్రిల్ 21న ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా […]
వాళ్లు వీళ్లు ఎందుకు..? నా బయోపిక్ లో నేనే చేస్తా.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
చిత్రపరిశ్రమకు క్రీడా రంగానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎందరో నటిమలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రీడారంగంలో అద్భుతమైన ఆట తీరుని కనబరిచిన స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ధోని, సచిన్,కపిల్ దేవ్ మిథాలీ రాజ్ వంటి అగ్ర క్రీడాకారుల బయోపిక్లు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరికొన్ని నిరుత్సాహపరిచాయి. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల క్రితం మెగా పవర్ […]
మహేష్ కూతురుకు స్టార్ హీరోయిన్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. ఫుల్ ఖషీలో సితార!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నారి భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సితారకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట. అలియా భట్ `ఈద్ ఏ మమ్మ`(ED-A-MAMMA) పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ రన్ చేస్తోంది. కిడ్స్ వేర్ […]
అనారోగ్యం అంటూ నాటకం ఆడిన సమంత.. బండారం మొత్తం బయటపడిందిగా!
`యశోద` విడుదలకు వారం రోజుల ముందు సమంత మయోసైటిస్ అనే ప్రణాంతక వ్యాధి బారిన పడ్డానంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిలబడటానికి కూడా కష్టంగా ఉందంటూ తన ఆరోగ్య పరిస్థితి సోషల్ హీడియా ద్వారా పంచుకుంది. దాంతో అభిమానులతో పాటు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు అండంగా నిలిచారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే సింపతీ బాగా ఏర్పడింది. అది యశోదకు బాగా కలిసొచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. అదే సింపతీ […]
మహేష్‌లో అదంటే నాకు పిచ్చి.. వైరల్ గా మారిన బుట్టబొమ్మ బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తే.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రలను పోషించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]