పెళ్లిళ్ల బ్రోక‌ర్ గా మారిన స‌మంత‌.. అత‌గాడి కోసం అమ్మాయిని వెతుకుతున్నానంటూ పోస్ట్‌!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌కు క‌మిట్ అవుతోంది. అలాగే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టిస్తూ త‌న బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ పోతోంది. అయితే కెరీర్ ప‌రంగా బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న స‌మంత‌.. తాజాగా పెళ్లిళ్ల బ్రోక‌ర్ గా మ‌రింది. ఈ మేర‌కు తాజాగా స‌మంత ఓ […]

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు హృతిక్ రోషన్ చేసిన పని చూశారా… ఇది కాద ఫ్రెండ్‌షిప్ అంటే..!

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలశివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో యంగ్ టైగర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి […]

స్కిన్ షోతో స‌మ్మ‌ర్ హీట్ మ‌రింత పెంచేసిన ర‌కుల్‌.. బాబోయ్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. గత ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. అయితే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం […]

ఇండ‌స్ట్రీలో తీవ్ర‌ విషాదం… స్టార్ హీరో తండ్రి క‌న్నుమూత‌..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా ఈరోజు మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తన తుది శ్వాస విడిచారు. వీ ఖురానా మరణంతో బాలీవుడ్‌లో ఒక‌సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, […]

హాట్ టాపిక్ గా `ఆదిపురుష్‌` ర‌న్ టైమ్‌.. వామ్మో మ‌రీ అన్ని గంట‌లా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. ఈ మైథలాజికల్ యాక్ష‌న్ డ్రామా జూన్ 16న వివిధ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. నిజంగా ఈ సినిమాపై మొద‌ట పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా టీజ‌ర్ రిలీజ్ స‌మ‌యంలో […]

నాజూకు న‌డుమును చూపిస్తూ హీట్ పెంచేసిన పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మ బాగా తెగించేసిందిగా!

గ‌త ఏడాది కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో న‌లిగిపోతున్న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.. ఒక్క హిట్ కోసం ప‌రిత‌పించిపోతోంది. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు వ‌ర‌కు కెరీర్ ప‌రంగా మంచి ఫామ్‌లో ఉన్నా.. ఆ త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మ‌హేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీ‌లీల మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే ఇటీవ‌ల బాలీవుడ్ లో పూజా హెగ్డే […]

పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను పెళ్లాడిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

కొందరు హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎవరికీ తెలియకుండా దాచుకుంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్న న‌టులు తోటి నటుల్ని, వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకోవటం చాలా మామూలే.. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం నిత్యం ప్రజల ఉండే రాజకీయా నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాధిక కుమార్ స్వామి: కన్నడ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామిని 2006లో పెళ్లి చేసుకుంది. ఈ […]

మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన పూజా హెగ్డే.. థైస్ షోతో కిర్రాక్ పోజులు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ హిట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గత ఏడాది రాధేశ్యామ్ తో మొదలు.. రీసెంట్ గా విడుద‌లైన‌`కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` వ‌ర‌కు పూజ హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుకు జోడీగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. అలాగే […]

అడ్డంగా బుక్కైన అమితాబ్‌- అనుష్క‌.. చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ పోలీసులు హెచ్చ‌రిక‌లు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, స్టార్ బ్యూటీ అనుష్క శ‌ర్మ అతికి పోయి అడ్డంగా బుక్కైయ్యారు. రీసెంట్ గా అమితాబ్ రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ కి వెళ్లేందుకు ఓ రైడర్ బైక్ ఎక్క‌గా.. అతడు అమితాబ్ ను గమ్యానికి చేర్చారు. అంతేకాదు, బైక్ పై వెళ్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. సదరు బైకర్‏కు థాంక్స్ కూడా చెప్పారు అమితాబ్. మ‌రోవైపు హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌ సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బైక్ పై వెళ్లింది. […]