బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆమె గ్యారేజ్ లో పలు ఖరీదైన కార్లు సేద తీరుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో కాస్ట్లీ కారు వచ్చి చేరింది. మెర్సిడెజ్ బెంజ్ కారును కియారా తన సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫీచర్లతో అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ కారు ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే. ఎందుకంటే.. కియారా అద్వానీ కొనుగోలు చేసిన కారు ఏకంగా రూ. 3 కోట్లు. […]
Tag: Bollywood
తలుకుల డ్రెస్ లో శ్రియ గ్లామర్ మెరుపులు.. దాచుకోవాల్సినవే చూపిస్తూ హాట్ పోజులు!
సౌత్ సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియ.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2018లో ఈ అమ్మడు ఓ ఇంటిది అయింది. రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. కరోనా లాక్ డౌన్ సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచిన శ్రియా.. బిడ్డకు ఏడాది వయసు వచ్చిన తర్వాతే […]
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సమంత సందడి.. ఆమె వేసుకున్న చెప్పుల ధర తెలిస్తే మైండ్ బ్లాకే!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత నాగచైతన్యకు దూరం అయిన దగ్గర నుంచి కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే ఇటీవల తన లగ్జరీ లైఫ్ స్టైల్ తో కూడా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా కాస్ట్లీ చెప్పులతో వార్తల్లో నిలిచింది. ఆదివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సమంత సందడి చేసింది. వైట్ పాంట్, బ్లాక్ టాప్‌తో ధరించి సమంత.. […]
బ్లాక్ గౌన్‌లో రకుల్ బ్లాస్టింగ్ అందాలు.. టాప్ టు బాటం ఇలా చూపించేసిందేంటి?
రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ రకుల్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి బాలీవుడ్ లో కష్టపడుతున్న రకుల్ కు సరైన హిట్టు మాత్రం పడలేదు. ఇక సినిమాల సంగతి […]
కాలేజీ టాపర్ అయిన రాశి ఖన్నాకు తొలి సినమా అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే షాకే!
అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మనం మూవీతో తొలిసారి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఇందులో ఆమెది చిన్న పాత్రే అయినా.. ఆ తర్వాత వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే చాలా మందికి […]
పెళ్లైన 2 ఏళ్లకే విడాకుల బాట పట్టిన సమంత ప్రియుడు.. వైరల్ గా మారిన ట్వీట్!
సమంత ప్రియుడు, బాలీవుడ్ స్టార్ పెళ్లైన రెండేళ్లకే విడాకుల బాట పట్టాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు వరుణ్ ధావన్. సమంత, వరుణ్ ధావన్ జంటగా ప్రస్తుతం `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంగతి పక్కన పోడితే.. వరుణ్ ధావన్ కు సంబంధించి ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వరుణ్ ధావన్ […]
ఇన్‌స్టాలో 6 హీరోయిన్లను మాత్రమే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఇంతకీ వారెవరో తెలుసా?
అప్పటివరకు టాలీవుడ్ లోనే స్టార్ గా ఉన్న ప్రభాస్.. `బాహుబలి` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. అయినాసరే […]
తనకు పుట్టబోయేది ఎవరో చెప్పేసిన ఇలియానా.. ఇంతకీ అమ్మాయా? లేక అబ్బాయా?
గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మొదట ఇదంతా తన సినిమా కోసం ఆమె చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని అందరూ అనుకున్నారు. కానీ, తన ప్రెగ్నెన్సీ నిజమే అని కన్ఫార్మ్ చేస్తూ బేబీ బంప్ తో ఇలియానా దర్శనమిచ్చింది. దాంతో ఇలియానా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. పెళ్లి కాకుండా తల్లి కాబోతున్నావా..? బిడ్డకు తండ్రి […]
బేబీ బంప్ తో ఇలియానా.. యాంగిల్స్ మారుస్తూ కిర్రాక్ పోజులు!
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా.. ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరికీ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఇలియానా ప్రెగ్నెంట్ అని ప్రకటించగానే చాలా మంది ఆమెపై విమర్శలు కురిపించారు. అలాగే `నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు..?` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ, ఇలియానా నోరు మెదపలేదు. విమర్శలను కూడా చాలా లైట్ తీసుకున్న ఆమె.. […]