బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే తెలియని సినీ ప్రియుడులు ఉండరు. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనిమిది పదుల వరసులో ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న అమితాబ్.. గత 50 ఏళ్ల నుంచి ఓ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు. అదేంటో తెలిస్తే బిగ్ బీ నిజంగా గ్రేట్ అనకుండా ఉండలేరు. అమితాబ్ కు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానులు అమితాబ్ పై […]
Tag: Bollywood
ఊర్వశి రౌతేలా ధరించిన ఆ నైట్ డ్రెస్ అంత కాస్ట్లీనా.. ఐటెం పాప బాగా రిచ్ రోయ్!
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాలీవుడ్ లో నటిగా మారిన అందాల భామ ఊర్వశి రౌతేలా.. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రకారును ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఆ మధ్య వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ కాంబోలో తెరకెక్కుతున్న `బ్రో` […]
బెడ్ పై నాగార్జున బ్యూటీ బోల్డ్ షో.. ఇంతలా కవ్విస్తే ఎలా అమ్మడు?!
సోనాల్ చౌహాన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇంద్రధనస్సు మూవీ తో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. లెజెండ్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, ఎఫ్ 3 వంటి చిత్రాల్లో మెరిసింది. కానీ ఇవేమీ ఆమెకు సక్సెస్ అందించలేకపోయాయి. మరోవైపు బాలీవుడ్ కూడా కెరీర్ అంతంత మాత్రమే. కన్నడ, తమిళ్ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సోనాల్ చౌహాన్ కు నిరాశే ఎదురయింది. తెలుగులో […]
వేల కోట్లకు వారసురాలు.. కానీ, రూ. 400లకు కక్కుర్తిపడి సారా అలీ ఖాన్ అలాంటి పని చేసిందా?
సారా అలీ ఖాన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ లకు సారా.. 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన `కేదార్‌నాథ్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాదు.. నటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న […]
పెళ్లి కాకపోయినా కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం ఇలాయానా అలాంటి పని చేస్తుందా?
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఇలియానా.. కొద్ది రోజుల క్రితం అఫీషియల్ గా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నానని వెల్లడించింది. ఇలియానాకు నెలలు కూడా దగ్గరపడ్డాయి. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటే ఈ అమ్మడు.. తరచూ బేబీ బంప్ ను ప్రదర్శిస్తుంటుంది. ఇకపోతే ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత ఆనందంగా ఉండే.. కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుందని […]
`విక్రమార్కుడు` సీక్వెల్ కు రష్మిక గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ మాత్రం రాజమౌళి కాదండోయ్!
నేషనల్ క్రష్ రష్మిక హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లను టేకప్ చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్, రెయిన్ బో వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ కు కూడా ఈ బ్యూటీ సైన్ చేసింది. విక్రమార్కుడు సీక్వెల్ అంటే డైరెక్టర్ రాజమౌళి అనుకుంటారేమో.. కాదండోయ్. అసలు విక్రమార్కుడు సీక్వెల్ తెరకెక్కేది తెలుగులోనే కాదు. రవితేజ హీరోగా […]
మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని భార్యకు అడ్డంగా దొరికిపోయిన ఎన్టీఆర్.. దుమారం రేపుతున్న ట్వీట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా. నందమూరి వారసుడు అయినప్పటికీ తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అటువంటి ఎన్టీఆర్ మరో అమ్మాయితో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకొని భార్య లక్ష్మీ ప్రణతికి అడ్డంగా దొరికిపోయాడు అంటూ ఆరోపణలు చేశాడో వివాదాస్పద క్రిటిక్. ఇంతకీ అతనెవరో కాదు ఉమైర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా చెప్పుకునే తిరిగే ఫిల్మ్ క్రిటిక్.. […]
లగ్జరీ ఇల్లు కొన్న ఊర్వశి రౌతేలా.. ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
ఊర్వశి రౌతేలా.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా దూసుకుపోతోంది. అలాగే ఇటీవల నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ఈ సంక్రాంతికి విడుదలైన `వాల్తేరు వీరయ్య` చిత్రంలో […]
చరిత్రలో ఎన్నడూ లేని ప్రత్యేకతలతో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్.. అంచనాలు పెంచేస్తున్న మేకర్స్!
రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఆదిపురుష్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఇకపోతే జూన్ 6వ తేదీ తిరుపతిలో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నాడు. […]