నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో `యానిమల్` సినిమా చేస్తోంది. ఇవి రెండు సెట్స్ మీద ఉండగానే రష్మిక `రెయిన్ బో` అనే మూవీకి కమిట్ అయింది. […]
Tag: Bollywood
గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న కియారా.. బేబీ బంప్ తో షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ!?
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలె ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. బాలీవుడ్ లవ్‌బర్డ్స్ గా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇప్పుడు కియారా తల్లి కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత […]
ప్రభాస్ ని చంపడం లో తప్పు లేదంటూ ప్రముఖ క్రికెటర్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఆదిపురుష్ దెబ్బకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్.. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైంది. కానీ, తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ఉంటుంది. రామాయణం మరియు అందులోని పాత్రలను కామెడీ చేసి చూపించారంటూ చిత్ర టీమ్ పై నార్త్ ఇండియా మొత్తం భగ్గుమంది. సినిమాను బ్యాన్ చెయ్యాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు కొందరు […]
రూ. 500 కోట్ల `ఆదిపురుష్`కు ఫైనల్ గా వచ్చిన లాస్ ఎంతో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారి మైథలాజికల్ సబ్జెక్ట్ ను టచ్ చేస్తూ చేసిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వం వహించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగె తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
అందరూ అదే అడుగుతున్నారు.. ఎంతో కలవరపడ్డా.. ప్రెగ్నెన్సీపై ఓపెన్ అయిన ఇలియానా!
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది. సోషల్ మీడియాలో నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను పంచుకునే ఇలియానా.. ఇంతవరకు తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అయితే వాటిలో అతగాడి రూపం మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాగుడుమూతలు ఆడుతున్న […]
వెరైటీ డ్రెస్ లో వయ్యారాలు పోయిన శ్రియా.. దాచుకోవాల్సినవే చూపిస్తూ టెంప్టింగ్ పోజులు!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లి చేసుకుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి జరిగి ఓ బిడ్డకు తల్లైనా సరే శ్రియా పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తోంది. అలాగే సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో సూపర్ […]
308 మందితో పడుకున్నా తృప్తి చెందని స్టార్ హీరో.. 63 ఏళ్ళ వయసులో అలా చేస్తున్నాడా?
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన సంజయ్ దత్.. `కేజీఎఫ్ 2` మూవీతో సౌత్ సినీ ప్రియులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అయితే ఈయన హిస్టరీని తిరగేస్తే ఎన్నో విస్తుపోయే విషయాలు ఉంటాయి అనడంలో సందేమం లేదు. బాలీవుడ్ లో ఒకప్పుడు ఇతగాడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ లా ఉండేవాడు. అలాగే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంజయ్ దత్.. ఎంతో మంది హీరోయిన్లతో […]
విజయ్ కు ఎప్పుడూ అదే ధ్యాస.. నిద్ర మానేసి మరీ చేస్తాడు.. తమన్నా బోల్డ్ కామెంట్స్!
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ `లస్ట్ స్టోరీస్ 2`లో జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకులను వీరిద్దరూ గోవాలో జరుపుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి లవ్ ఎఫైర్ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఫైలన్ గా తమన్నా విజయ్ తో రిలేషన్ […]
పెళ్లి తర్వాత వాటి సైజ్ రోజురోజుకి తగ్గిస్తున్న కియారా.. తాజా పిక్స్ చూస్తే మెంటలే!
బాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకటి. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో కియారా భారత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయిన కియారా.. చాలా కాలం తర్వాత తెలుగులో ఓ మూవీకి సైన్ చేసింది. అదే గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా […]