ప్రశాంత్ వర్మ, ర‌ణ్‌వీర్ మూవీ టైటిల్ ఫిక్స్.. మరీ ఇంత వైల్డ్ గా నా..?!

ఆ!, కల్కి, అద్భుతం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజసజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి.. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో నిలచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని […]

చరణ్-శంక‌ర్ మూవీ లాంచ్‌.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వ‌త త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించ‌నుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]