ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, బంగారు బుల్లోడు హీరోయిన్ రవీనా టాండన్ బాలీవుడ్‌లో తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. ఆమె తాను స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ధరించడానికి లేదా ముద్దు సన్నివేశాలు చేయడానికి నిరాకరించినందున తనపై ఇండస్ట్రీ అహంకారి అనే ముద్ర వేసినట్లు చెబుతూ వాపోయింది. అలానే తన బట్టలు పూర్తిగా చెడిపోకుండా ఉంటేనే తన సినిమాల్లో రేప్ సన్నివేశాలు చేయడానికి అంగీకరిస్తానని కూడా చెప్పింది. సాధారణంగా సినిమాల్లో రేప్ సన్నివేశాల్లో నటి వస్త్రాలన్నీ చెదిరిపోతాయి. […]
Tag: bollywood actress
కూతురి ఫేస్‌ను ప్రపంచానికి చూపించిన ప్రియాంక చోప్రా.. క్యూట్ అంటూ నెటిజన్లు ఫిదా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ఎట్టకేలకు తమ కుమార్తె మాల్తీ మేరీ ముఖాన్ని ఎట్టకేలకు ప్రపంచానికి చూపించారు. జోనాస్ సోదరులు, వారి భార్యలు హాజరైన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక తన కూతురి ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. స్టార్ కిడ్ మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చున్నట్లు ఈ పిక్స్‌లో కనిపించింది. మాల్తీ 2022లో అద్దె […]
రిషబ్ పంత్ ఆసుపత్రికి ఊర్వశి… వామ్మో ఏదో తేడా కొడుతోందిగా..!
బాలీవుడ్ హాట్ నటి ఊర్వశీ రౌతేలా ఇప్పుడు మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక రీసెంట్‌గా రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో నేటీజన్లు మరోసారి ఊర్వశిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల కారు యాక్సిడెంట్‌లో గాయపడిన పంత్ ను ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో రిషబ్ […]
బాత్రూమ్‌లో ఫొటోషూట్ చేసి సెగలు పుట్టిస్తున్న అలియా భట్..
2022, ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న అలియా భట్, రణ్‌బీర్ కపూర్ నవంబర్ 6న ఓ పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొన్ని రోజుల తర్వాత, తమ కుమార్తెకు రాహా అని నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే తమ బిడ్డ ఫేస్ కనిపించకుండా ఒక ఫొటో కూడా షేర్ చేశారు. తర్వాత అలియా భట్ కొన్ని క్యూట్ ఫొటోలు పంచుకుంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బాత్రూమ్‌లో చేసిన ఫొటోషూట్‌ను పంచుకుంది. ఆదివారం ఉదయం సూర్యరశ్మిని […]
పొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించిన విజయ్ దేవరకొండ హీరోయిన్..
మొన్నటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన క్యూట్ బ్యూటీ అనన్య పాండే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది. ఈ క్యూట్ హీరోయిన్ ఇటీవల టాలీవుడ్‌లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో కనిపించి మెప్పించిన ఈ తార మళ్లీ త్వరలోనే తెలుగు సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ముద్దుగుమ్మ హిందీ సినిమాలు చేస్తోంది. లైగర్ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఈ […]
సింగిల్ పోస్ట్‌కి రూ.కోటి రెమ్యునరేషన్.. కత్రిన క్రేజ్ మామూలుగా ఉండదు మరి!
ఇండియాలో హైయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. కత్రినా మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి ‘బూమ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో మల్లీశ్వరి సినిమాలో మీర్జాపూర్ ప్రిన్సెస్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో కత్రిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యూన్ కియా’లో చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతోనే తన […]
అందాలతో నెట్టిజన్లకు హీట్ పుట్టిస్తున్న సాక్షి మాలిక్..
ఇంటర్నెట్ సంచలనం, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ తార సోను కే టిటు కి స్వీటీ మూవీలోని “బమ్ డిగ్గీ డిగ్గీ” పాట తర్వాత సూపర్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది. అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారి ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది. View this post […]
లక్ అంటే రకుల్‌దే.. వరుస ఫ్లాపుల్లోనూ ఆఫర్లు ఆగడం లేదు!
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించింది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న రకుల్ కు వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించి మంచి హిట్లు కొట్టింది. ఆ తర్వాత కాలంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు వరస ఫ్లాప్ లు అవడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ఆ తరుణంలో రకుల్ కు […]
ఒకే వ్యక్తితో శ్రీదేవి కుతుళ్లు డేటింగ్.. ఇదెక్కడి చోద్యంరా నాయనా?
బాలీవుడ్ సిస్టర్స్ జాన్వి కపూర్, ఖుషి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ అక్కచెల్లెళ్ల కన్నా మంచి స్నేహితుల లాగా ఉంటారు. వీరిద్దరూ కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తూ.. గెట్ టూ గెదర్ లకు హాజరవుతూ.. పాలు నీళ్ళలా కలిసిపోతూ కనిపిస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా తేడా ఉంది అంటే అది జాన్వి నటిగా తెరంగేట్రం చేసింది ఖుషి ఇంకా చెయ్యలేదు అది ఒక్కటే కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలలో అక్కకి తగ్గ చెల్లెలు […]