నాకు అంతా జీతం ఇవ్వరు బాబోయ్.. బిగ్ బి బాడీగార్డ్ క్లారిటీ!

సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వెళ్లాలంటే సెక్యూరిటీ గార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదంటే వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అభిమానులు సెల్ఫీలంటూ వారిని చుట్టుముట్టేస్తారు. అందుకే చిన్నపాటి సెలబ్రిటీలు కూడా సెక్యూరిటీ గార్డులను మెయింటెన్‌ చేయాల్సిన పరిస్థితి. అలాగే బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా బయటకెళ్లాలంటే తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి నీడలా సెక్యూరిటీ కల్పించారు ఒక బాడీగార్డు. అయితే మామూలుగా సెలబ్రిటీల బాడీగార్డులు […]

కంగనా బాడీగార్డ్ పై కేసు.. ఎందుకంటే..?

కంగనా ర‌నౌత్ వ్య‌క్తిగ‌త బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు న‌మోదైంది. ముంబ‌యికి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ త‌న‌పై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడ‌ని ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ముంబ‌యిలోని డీఎన్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ క్ర‌మంలో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తూ న‌టి కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేయ‌డంతో పాటు త‌న నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడ‌ని పేర్కొంది. […]