కిస్ సీన్‌లో బాలయ్య చేసిన పనికి కెవ్వుమన్న హీరోయిన్ మీనా..

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకొని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ వారం ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్‌ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్‌ని ఉద్దేశిస్తూ.. “నువ్వు నీ సినిమాలో నీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చావ్?” అని బాలకృష్ణ అడిగాడు. ఆదా శర్మ అని శేష్ సమాధానం […]