అవును! ఇప్పుడు ఈ మాటే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ సర్.. ఇదే మంచి టైం! తక్షణ నిర్ణయం తీసుకోండి! అని నెటిజన్లు ఆయనకు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్రజల్లో నమ్మకం లేదు. అంతకుమించి అసలు సానుభూతి కూడా లేదు. ఎప్పటికప్పుడు బీజేపీ గ్రాఫ్.. నోటా కన్నా దారుణంగా కనిపిస్తోంది. ఇటీవల మోడీ పర్యటనకు వచ్చి..కనీసం ఏపీ సంగతులను సైతం ప్రస్తావించలేదు. ఏపీకి ఇస్తామన్న హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి […]
Tag: bjp
పవన్‌ని ముంచుతున్న కమలం..తేల్చేది ఎప్పుడు?
ఏపీలో పొత్తుల విషయంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు..టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక టీడీపీ-జనసేన లేదా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగినప్పుడు టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని అనుకున్నారు. వాటితో బీజేపీ కూడా కలవచ్చని ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ కలవకపోయిన టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఎందుకంటే వైసీపీకి చెక్ పెట్టాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే అని, […]
పవన్ కోర్టులో బంతి… మోడీ క్లాస్‌తో మైండ్ బ్లాక్ అయ్యిందా…!
ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టులోకివచ్చి చేరింది. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పనిచేస్తామని.. తమ వ్యూహాలను అమలు చేస్తామని.. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి.. పవన్ ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం .. తాము చేతులు కలుపుతున్నామని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనం ఏర్పడింది. ఇంకే ముంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైందని అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ ప్రకటన తర్వాత.. ఇప్పటి వరకు చంద్రబాబు […]
జగన్ ప్రసంగంపై విమర్శలు.. వైసీపీలోనే హాట్ టాపిక్…!
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో ఆయన 10 వేల కోట్ల రూపాయలకు పైగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై సీఎం జగన్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేదని.. పెద్ద ఎత్తున విమ ర్శలు వచ్చాయి. పలు సందర్భాల్లో తెలుగును వద్దని.. ఇంగ్లీష్ ముద్దని చెప్పిన సీఎం జగన్.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న సభలో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్రసంగించడం ఏంటనే విమర్శలు […]
అధికార పార్టీలదే హవా.. ఏపీలోనూ ఇదే జరుగుతుందా..!
తాజాగా దేశ వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో 6 నియో జకవర్గాల్లో అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది. అదేవిధంగా యూపీ, బీహార్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో జరిగిన ఉప పోరులోనూ.. అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీకే పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాత.. ఏపీలో పరిస్థితి ఏంటి? అనే చర్చ […]
టీడీపీ-జనసేన..బీజేపీతో వద్దు..వైసీపీ ఫార్ములా!
నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు కలవడం అనివార్యమైంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలవడం, భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని చెప్పడం జరిగాయి. కానీ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోయినా..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఖచ్చితంగా కలుస్తాయనే చెప్పొచ్చు. సరే ఈ రెండు పార్టీలు కలుస్తాయి కదా..మరి బీజేపీ కలుస్తుందా అంటే. దానికి సమాధానం ఇంకా తేలడం లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి..ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో […]
కారు-కమలం ఆట మొదలు..కాంగ్రెస్ అవుట్?
తెలంగాణలో అసలైన రాజకీయ క్రీడ ఇక నుంచి మొదలుకానుంది. టిఆర్‌ఎస్-బిజేపిల మధ్య ఆట రసవత్తరంగా సాగనుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ నడవటం ఖాయమని మునుగోడు ఉపఎన్నిక స్పష్టం చేసింది. ఇక ఈ పోలిటికల్ రేసులో కాంగ్రెస్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉందని అంతా భావించారు..కానీ ఇప్పుడు సొంత స్థానం, బలంగా ఉన్న మునుగోడులో డిపాజిట్ కోల్పోయిందంటే…ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. […]
‘ఎమ్మెల్యేలకు ఎర’: కేసీఆర్ టార్గెట్ రీచ్ అవుతారా?
గత కొన్ని రోజులుగా మునుగోడు ఉపఎన్నిక హడావిడితో పాటు, నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కొనుగోలు చేయడానికి చూసిన ఆడియో, వీడియోలపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉపఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. మునుగోడు సభలో మాత్రం వందల కోట్లు ఆఫర్ ఇచ్చిన..ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మని కాపాడారని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దీనిపై సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి..మోదీ, అమిత్ షాల టార్గెట్‌గా […]
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై డ్యామేజ్ కంట్రోల్ స్కెచ్ వేసిన బీజేపీ…!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల […]