సత్యదేవ్ ‘తిమ్మరుసు’ బర్త్ డే పోస్టర్ రిలీజ్..!

జ్యోతిలక్ష్మీ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలలో నటించి సలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఈరోజు అనగా జులై 4న తన 33వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1989లో విశాఖపట్నంలో జన్మించిన సత్యదేవ్ వైజాగ్ లోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం విజయనగరం లోని ఎంవీజీఆర్ కాలేజ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులో కొద్ది సమయం పాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేశారు. అనంతరం హైదరాబాద్ […]