Tag Archives: Bike Ride

అజిత్ ఫోటోలను షేర్ చేసిన బోని కపూర్?

హీరో అజిత్ కుమార్ గురించి, అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులను అలరించే సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కెరీర్ మొదట్లో ప్రేమ కథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతని సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. హీరో అజిత్ కి నటనతో పాటుగా బైక్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టం.అందుకే సమయం దొరికినప్పుడల్లా బైక్

Read more

బుల్లెట్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ షికార్లు..వీడియో వైర‌ల్‌!

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన య‌మ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ మ‌మ‌తా.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో కూడా న‌టించిన మ‌మ‌తా.. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైంది. అయితే దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత లాల్‌బాగ్ అనే చిత్రంతో మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. ఈ చిత్రాన్ని తెలుగు,

Read more