బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలేను ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె విజ‌య‌వంతంగా పూర్తైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో చివ‌ర‌కు విజే.స‌న్నీ విజేత‌గా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటుగా రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ, ఇర‌వై ల‌క్ష‌లు విలువ చేసే ఫ్లాట్‌, అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎంత వైభవంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ ఫినాలే […]

బిగ్‌బాస్ 5లో ఆనీ మాస్ట‌ర్ సంపాద‌న తెలిస్తే మైండ్‌బ్లాకే?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం పూర్తై.. ప‌న్నెండో వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. ప‌ద‌కొండో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఆనీ మాస్టర్ బ్యాగ్ స‌ద్దేసింది. బిగ్ బాస్ హౌస్‌లో 11 వారాలు ఉన్న ఆనీ మాస్ట‌ర్.. వెళ్తూ వెళ్తూ భారీగా రెమ్యూన‌రేష‌న్‌ను ప‌ట్టికెళ్లింది. సెలబ్రిటీల […]

షణ్ముఖ్ జస్వంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రశాంతి?

యాంకర్ ప్రశాంతి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కాని గృహలక్ష్మి సీరియల్ లాస్య అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్ లో ఆమె నటించిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇంతకుముందే ఈమె బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గృహలక్ష్మి సీరియల్ లో నెగిటివ్ రోల్ తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంతి తన ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. ఈ […]

బిగ్ బాస్ :మరొక సారి ముద్దు లతో రెచ్చిపోయిన షణ్ముఖ్, సిరి?

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో చూస్తుండగానే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హగ్ లతో రెచ్చిపోయారు. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చారా? లేక హగ్ కోసం వచ్చారా అంటూ సిరి, షణ్ముఖ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా […]

నటరాజ్ మాస్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏమిటంటే?

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 5 రన్ అవుతోంది. మొదట ఈ షోలోకి 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. వారిలో నటరాజ్ మాస్టర్ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నటరాజ్ మాస్టర్ అంటే చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ ని ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. అంతేకాకుండా […]

బిగ్ బాస్ లో 7 వారాలకు ప్రియ పారితోషికం?

బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా యాక్ట్రెస్ ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె అభిమానులు ఏ విధంగా ఆమెను ఎలిమినేట్ చేస్తారు అంటూ ప్రశ్నలు వేశారు.ఇక బిగ్బాస్ హౌస్ నుంచి ప్రియ 7 వారాలకే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. ఇక ఆ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏడువారాలకు ప్రియా ఎంత పారితోషికాన్ని అందుకుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొందరు అయితే లక్షల్లోనే తీసుకుంది అని […]

బిగ్ బాస్: లోబో ఎలిమినేట్ గుండెలు బాదుకున్న విశ్వ?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడు. లోబో రవి ఏం చెబితే అది చేస్తాడు. తనకేం తనే ఆడమని నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా లోగో ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు రవి చెప్పాడని హౌస్ ప్రాపర్టీ ని కూడా డ్యామేజ్ చేశాడు. ఈ విషయంలో నాగార్జున రవి గడ్డి తినమంటే తింటావా అంటూ లోబో పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోబో ప్రియా బిగ్ బాస్ హౌస్ కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. […]

బిగ్ బాస్ :లోబో పై ఫైర్ అయిన నాగార్జున?

తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. కూతుళ్ల మీద,వాళ్ళ మీద,వీళ్ళ మీద ఒట్టు వేయడం ఎందుకు అంటూ యాని మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. యాక్టర్స్ అంటే చిన్న చూపా అంటూ నిలదీశాడు. హౌస్ ప్రాపర్టీ నిర్లక్ష్యం […]

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే ఇప్పటికే 5 వారాలు గడిచిపోయింది. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ ఆరో వారం ఎలిమినేట్ టైమ్ దగ్గర పడింది. ఇక ఈ వారానికి ఈ నామినేషన్ లో ఏకంగా పది మంది ఉన్నారు. ఈవారం షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కోసం నామినేషన్ లోకి రాగా కాజల్ అనీ మాస్టర్ వంటి కంటెస్టెంట్ లు తప్పించుకున్నారు. ఇక […]