నా మూవీకి డేట్స్ ఇచ్చి బిగ్ బాస్‌కి వెళ్ళింది.. ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోగా తన సత్తా చాటుతున్నాడు శ్రీ విష్ణు. చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. కొన్ని సినిమాలతో మంచి సక్సెస్ సాధించి.. భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక శ్రీ విష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీ లతో పాటు, పలు సందర్భాల్లో కంటెంట్‌ స్ట్రాంగ్ గా ఉన్న ఎమోషనల్ సినిమాలో కూడా నటించాడు. గత ఏడాది శ్రీ విష్ణు సామజవరగమన సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రిలీజై […]

బిగ్ బాస్ 17కి స‌ల్మాన్ ఖాన్ రికార్డు రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కో ఎపిసోడ్ కు అన్ని కోట్లా..?

బుల్లితెర‌పై అత్యంత ప్ర‌జాధార‌ణ పొందిన షోస్‌లో బిగ్ బాస్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈ రియాలిటీ షో అనేక భాష‌ల్లో ప్ర‌సారం అవుతోంది. మ‌న ఇండియాలో మొట్ట‌మొద‌ట బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే అక్క‌డ 16 సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. `బిగ్‏ బాస్ సీజన్ 17 హిందీ’ అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ […]