మా ఎన్నికల్లో మరొక ట్విస్ట్..!

ఎన్నికల సమరం రోజురోజుకి మరింత పెరుగుతూనే ఉంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలో ట్విస్ట్ తరహాలో మలుపు తిరుగుతోంది.మా ఎన్నిక అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రహస్య విధులకు తెరలేపుతున్నారు.ఇప్పుడు దాంతో మా ఎన్నికలు కాస్త రాజకీయ ఎన్నికల సమరంగా మారుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తన ఫ్యానెల్ ప్రకటించగా ఇక వారందరితో కలిసి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి […]