ఈ మ్యాజికల్ టానిక్ వారానికి ఒక్కసారి వాడితే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టినట్టే.. ?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉన్నారు. హెయిర్‌ గ్రోత్ లేకపోవడం.. డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వాటి నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు చెప్పబోయే టానిక్‌ మంచి ఫలితం ఇస్తుంది. వారానికి ఒక్కసారి ఈ టానిక్‌ వాడారంటే కచ్చితంగా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్ పెట్టవచ్చు. ఇక‌ ఈ హెయిర్ టానిక్ […]

వేసవి కాలంలో జుట్టును బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవే..!

సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి జుట్టు పాడైపోతూ ఉంటుంది. ఇందుకు కారణం ఉష్ణోగ్రతలు. ఉష్ణోగ్రతలను తట్టుకుని మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. వాటిలో మొదటి చిట్కా నూనె పెట్టడం. వేసవిలో ఎండకు జుట్టు పొడిబారి పోతూ ఉంటుంది. నాచురల్ ఆయిల్ కూడా తగ్గిపోతాయి. దీనిని నివారించేందుకు స్నానం చేసే గంట ముందు నూనె అప్లై చేయడం మంచిది. అనంతరం షాంపూ తో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. […]