క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇష్టపడతారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం ఓటీటీ సంస్థలు బాగా ఎక్కువైపోయాయి. ఇవి కొత్త వెబ్ సిరీస్లు, సినిమాలతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్, హాట్‌స్టార్‌ వంటి ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను, సినిమాలను చూసి ఆనందించవచ్చు. ఇక ఇప్పుడు ఓటీటీలో మీకు థ్రిల్ కలిగించే క్రైమ్ థ్రిల్లర్స్‌ ఏవో తెలుసుకుందాం. • తల్వార్ 2008లో నోయిడాలో జరిగిన ఆరుషి హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ మిస్టరీ ఆధారంగా ‘తల్వార్’ సినిమాను రూపొందించారు. […]