బర్త్ డే స్పెషల్ : మనీషా కొయిరాలా గురించి ఈ విషయాలు తెలుసా..?

ఈ నేపాలి భామ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఆ భామ ఎవరో కాదు. మనీషా కొయిరాలా..ఈమె నేపాల్ రాజ్యానికి చెందిన అమ్మాయి. తను చిన్నప్పటినుంచి కలల రాకుమారి గా ఉండేది. ఈమె చేయని పని అంటూ ఏమీ లేదు.. అంతేకాకుండా ఈమె మోడలింగ్ లో కూడా రాణించింది ఈమె బాలీవుడ్ లో సౌదాగర్ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది. ఈ సినిమాను దర్శకుడు సుభాష్ తెరకెక్కించాడు. ఈమె 2010లో సామ్రాట్ దాహాల్ ను పెళ్లి […]