టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్గా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బండ్ల గణేష్. ఇక తర్వాత నటుడుగానే కాకుండా నిర్మాతగా హీరోగా కూడా వాళ్ళ సినిమాలలో నటించారు. ఇక బండ్ల గణేష్ ట్విట్టర్లో ఎలాంటి పోస్ట్ చేసినా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బండ్ల గణేష్ ట్విట్టర్ కు 1.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. అయితే తను ఎన్నికలలో పోటీ చేస్తానని ఓటు వేసి తనని గెలిపించాలని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా […]
Tag: Bandla Ganesh
బాబు-పవన్ కోసం బండ్ల..!
సినీ రంగంలో బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు..హాస్య నటుడు దగ్గర నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు..ఇక అప్పుడప్పుడు ఈయన సంచలమైన స్పీచ్ లు గురించి కూడా తెలిసిందే..ముఖ్యంగా పవన్ భక్తుడు అని చెప్పుకునే బండ్ల..పవన్ గురించి ఏ స్థాయిలో మాట్లాడతారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈయన సినీ రంగంలోనే కాదు..రాజకీయ రంగంలో కూడా బాగా సంచలనమనే చెప్పాలి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరి ఈయన […]
బండ్ల ఫ్రస్టేషన్ వెనుక రీజన్ అదేనా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంచలన మ్యాటర్..?
సినీ ఇండస్ట్రీ లో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉండవు. నేడు హీరోలు గా ఉన్న వాళ్ళు రేపు జీరోలు అవుతారు.. జీరోలు గా ఉన్న హీరోలు స్టార్స్ అవుతారు. అలాగే చాలా సంధర్భాలల్లో జరిగాయి. ఇప్పుడు అలాంటి పోజీషన్ నే ఎదురుకుంటున్నాడు..కమెడీయన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్..అలియస్ పవన్ కల్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఒక్కప్పుడు బండ్ల గణేష్ కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెర పై ఆయన బొమ్మ పడితే విజిల్స్ మారుమ్రోగిపోయేవి. […]
“నోరు అదుపులో పెట్టుకో..పద్ధతులు నీ దగ్గరే నేర్చుకోవాలి”..బండ్లన్న కి పూరీ ఘాటు కౌంటర్..?
యస్..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. మన పెద్ద వాళ్లు చెప్పుతుంటారు..తొందరపడి ఒక్క మాట మాట్లాడాకూడదు. ఆ మాట తాలుకా ఎఫెక్ట్ తరువాతి రోజుల్లో కనిపిస్తుంది అని. అయితే, ఆ ఎఫెక్ట్ బండ్ల గణేష్ కు కూసింత తొందరగానే పడింది. రీసెంట్ గా పూరీ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం..”‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వన్ ఆఫ్ ది గెస్ట్ గా వచ్చాడు నిర్మాత బండ్ల గణేష్. మనకు తెలిసిందే ఏ […]
పవన్ తో సినిమా చేయను..బండ్లన్న భళే ట్వీస్ట్ ఇచ్చాడే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ రెండు పేర్లుకి పరిచయం అవసరం లేదు. బాగా తెలిసిన వ్యక్తులే. ఇంకా చెప్పాలంటే జాన్ జిగిడి దోస్తులు. మంచి మంచి హిట్ సినిమాలు వచ్చాయి వీళ్ల కాంబోలో. బండ్ల గణేష్ కు పవన్ అంటే చాలా ఇష్టం . ఈ విషయం లో ఎన్నో సార్లు ఆయన మీడియా ముఖంగా నే చెప్పుకొచ్చారు. అంతేనా పవన్ సినిమా ఫంక్షన్ లో ఆయన ఉంటే ఆ కిక్కే వేరు . ఆయన మైక్ […]
లడ్డూ కావాలా నాయన..బండ్లన్న భళే ఇరుకున్నాడే..!!
సాధారణంగా మనం తిరుముల కి వెళ్లాము అంటే ఎవ్వరైనా ఫస్ట్ అడిగేది..లడ్డూ నే. అంత బాగుంటాది..ప్లస్ అంతే ఫేమస్. అక్కడ దొరికిన లడ్డూ టేస్ట్ ప్రపంచంలో మరెక్కడ రాదు..ఉండదు..అది నిజం అన్న విషయం మనకు తెలిసిందే. సామాన్య ప్రజలే కాదు..స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ లడ్డూ అంటే పడి చచ్చిపోతారు. కాగా, రీసెంట్ గా తిరుముల శ్రీవారిని దర్శించుకున్నాడు కమెడియన్ కమ్ ప్రోడ్యూసర్ బండన్న..అదే బండ్ల గణేష్. ఇదో పెద్ద మ్యాటర్ అయితే ఏంటి అనుకోకండి ..పూర్తిగా […]
దత్త కూతురితో బండ్ల గణేష్ ఆటలు.. నెట్టింట వీడియో వైరల్!
హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేస్.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు తదితర చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే `డేగల బాబ్జి`. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన `ఒత్త సేరుప్పు సైజ్ 7` కి రీమేక్. షూటింగ్ పూర్తి […]
బండ్ల గణేష్ ఔధార్యం..ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోవడం ఖాయం!
బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు తదితర చిత్రాలను నిర్మించాడు. అలాగే 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ టికెట్ దక్కకపోవడంతో రాజకీయాలను పక్కన పెట్టేసిన ఈయన.. ఇతరులకు సాయం చేసే విషయంలో మాత్రం ముందే ఉంటారు. […]
సూపర్ థ్రిల్లింగ్‌గా బండ్లన్న `డేగల బాబ్జీ` ట్రైలర్..!
హాస్య నటుడిగా, నిర్మాతగా సత్తా చాటిన బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా మారి చేస్తున్న చిత్రం `డేగల బాబ్జీ`. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో హిట్టైన `ఒరుత్త సెరుప్పు సైజ్ 7` కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ వంటివి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ఓ […]