నందమూరి నట సింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్‌తో మంచి స్వింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాలోను దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్‌షోతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహారాజ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బాలయ్య నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే […]
Tag: balayya
ఓర్ని.. చరణ్ నటించిన ఆ సినిమాను బాలయ్య 100 సార్లు చూశాడా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఓ పక్కన హీరోగానే కాదు, పొలిటిషన్ గాను.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగాను ఎందరినో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన కోప్పడినా సరే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సరే.. అవేమి అభిమానులు పట్టించుకోరు. ఆయనపై ఏమాత్రం ప్రేమ తగ్గదు. అలాంటి బాలయ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్‌షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న […]
బాలయ్యకు అతడంటే పిచ్చ లవ్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినీ కెరీర్లో ఇప్పటికీ 100కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు ఇప్పటివరకు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి.. జూనియర్స్ వరకు ఎంతోమంది బాలయ్య సినిమాలకు మ్యూజికల్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో బాలయ్య సినిమాలకు ఫామ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ఎస్ థమన్, దేవిశ్రీప్రసాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా బాలయ్య సినిమాలకు […]
డాకూ మహారాజ్ ఐటెం సాంగ్ : దబిడి దిబిడి వాయించిన బాలయ్య ( వీడియో )
నందమూరి నటసింహ బాలయ్య, బాబి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్కానున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉండడం.. దర్శకుడు బాబి గత మూవీ చిరు.. వాల్తేరు వీరయ్య తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో వీరిద్దరి కాంబోలో రూపొందిన ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర […]
బాలయ్య అన్‌స్టాపబుల్ 4 చరణ్ ఎపిసోడ్ ప్రోమో అదుర్స్.. హైలెట్స్ ఇవే..!
తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ అన్‌స్టాపబుల్ 4.. లేటెస్ట్ ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ఎపిసోడ్ షూటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎపిసోడ్‌లో చరణ్, బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఆడియన్స్‌ను అధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎపిసోడ్‌లో చరణ్ చిన్ననాటి స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్, వికాస్ లు కూడా సందడి చేశారు. ముగ్గురితో బాలయ్య కొన్ని […]
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. […]
బాలయ్య – రాజమౌళి కాంబోలో రెండు బ్లాక్ బస్టర్లు మిస్ అయ్యాయని తెలుసా..?
ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వారు ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తరికెక్కిన సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి తన సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ప్రతి సినిమాతోను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి […]
బాలయ్య ” డాకు మహారాజ్ రన్ టైం లాక్ “.. మొత్తం ఎన్ని గంటలంటే..?
గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ప్రగ్యజైశ్వల్ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ వలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. కాగా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న […]
బాలయ్య షోకి రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ఇద్దరు మధ్య దూరం తగ్గినట్టేనా..?
నందమూరి బాబాయ్.. బాలయ్య, అబ్బాయి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య మొదట్లో ఎలాంటి బాండింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎదగడానికి బాలయ్య ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ.. కొన్ని అనుకోని కారణాలతో బాబాయ్, కొడుకుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ ని వైసిపి నాయకులు వాడుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌కు మధ్య […]