అఖండ హిట్ తర్వత నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో ఒక్కసారిగా భారీ అంచానలు పెరిగిపోయాయి. ఈ సినిమా టెక్నికల్ వర్క్ […]
Tag: balayya
బాలయ్య షోలో ఎన్టీఆర్ హీరోయిన్లు… వామ్మో మామూలుగా ఉండదుగా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ షో మొదటి సీజన్ భారతదేశంలోనే టాప్ టాక్ షో గా నిలిచింది. ఇక ఈ షో తో బాలకృష్ణ తనలోని కొత్త వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇక అక్కడికి వచ్చిన గెస్ట్ లను తనదైన కామెడీ టైమింగ్ తో ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం రెండో సీజన్ కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్ […]
బాలయ్య మహా ముదురు..ఏం చేసాడో చూడండి..!
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త వ్యక్తిని బయటకు పరిచయం చేశాడు. బాలయ్య ఈ షోలో పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల మామూలోడు కాదు అనేలా ఆ షోలో బాలయ్య హోస్టింగ్ చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తుంది. తను నవ్వుతూనే అక్కడికి వచ్చిన వారిని అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు. ఇక తాజాగా నిన్న స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో టాలీవుడ్ లో ఉన్న నలుగురు లెజెండ్స్ వచ్చారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేందర్రావు, […]
బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య… ఫ్యీజులు ఎగిరిపోయాయ్ అంతే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]
ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]
చిరు- బాలయ్య స్పీడ్ పెంచకపోతే దెబ్బ తప్పదా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ వారి సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుపడితే అది ఓ చిన్న సైజు మినీ యుద్ధంలా ఉంటుంది. అలాంటి ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని మెగా, నందమూరి అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద 15 సార్లు తలపడ్డారు. చివరిసారిగా 2017లో ఈ […]
22 సంవత్సరాలు చిరంజీవి – బాలకృష్ణ వార్‌లో సేమ్ సీన్ రిపీట్… !
రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]
వీర సింహారెడ్డి నుండి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో పూజారి పిక్ వైరల్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]
అన్ స్టాపబుల్ హిస్టరీలో ఫస్ట్ టైం… ఆ రికార్డ్ బాలయ్య సొంతం..!
నందమూరి బాలకృష్ణలో ఎవరు ఊహించిన విధంగా తనలోని కొత్త యాంగిల్ ని అభిమానులకు పరిచయం చేసిన షో అన్‌స్టాపబుల్. బాలయ్య తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సంచలమైందో తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణ యువతకు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యలో కొత్త యాంగిల్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయి బాలయ్యకు అభిమానులుగా మారిపోయారు. ఇక రీసెంట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలై ఎవరూ ఊహించిన […]