పూనకాలు లోడింగ్ బాలయ్య పోస్టర్ చూస్తే మతులు పోవాల్సిందే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2021లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ ఆదరగొడుతున్నాడు. ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ షో తో యువతలో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తొలి సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్‌ షో […]

ఆహా బాక్స్ బద్దలు కొట్టిన ప్రభాస్- బాలయ్య.. దెబ్బకు సర్వర్లు మటాష్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండో సీజన్‌లో కూడా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులతో కూడా బాలయ్య మామూలు రచ్చ చేయడం లేదు.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్లో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడో ఎపిసోడ్ కూడా నిన్న రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణతో […]

బిగ్ షాకింగ్: బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోతుంది..ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన ఆహా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఇప్పటికే సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో ..రీసెంట్ గానే అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు ఆహా. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 షో లో ప్రభాస్ ..ఆ తర్వాత సినీ […]

ఒకే ఫ్రేమ్‌లో వీర‌సింహ‌రెడ్డి – వాల్తేరు వీర‌య్య… పూన‌కాలు మొద‌లైపోయాయ్‌…!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో భారీ భాక్సాఫీస్ వార్ జ‌ర‌గ‌బోతుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అయ‌న చిరంజీవి-బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌రు. ముందుగా బాల‌య్య వీర‌సింహ‌రెడ్డి తో రాగా త‌ర్వాత చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌తో వ‌స్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా చిరు న‌టిస్తున ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా ప్రెస్ మీట్ లో ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలు హిట్ […]

వావ్: అజిత్‌, బాల‌య్య‌, విజ‌య్ ఈ 3 సినిమాలు ఒకే సెంటిమెంట్‌తో వ‌స్తున్నాయ్‌…!

మ‌రి కోద్ది రోజులో సంక్రాంతి పండుగ రాబోతుంది. వ‌చ్చే సంక్రాంతికి సౌత్ భాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ వార్ జ‌ర‌గ‌బోతుంది. ఇక వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అయిన చిరంజీవి- బాల‌కృష్ణ త‌న సినిమాల‌తో ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. చిరు వాల్తేరు వీర‌య్య‌తో రాగా బాల‌య్య వీర‌సింహ‌రెడ్డి తో ముందుగా సంక్రాంతి యుద్ధం మొద‌లు పెట్ట‌బోతున్నాడు. అయితే ఈ రెండు తెలుగు సినిమాల‌తో పాటు మ‌రో రెండు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. […]

25 ఏళ్ల తర్వాత చిరు- బాలయ్య సేమ్ సెంటిమెంట్ రిపీట్‌…!

సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో టాలీవుడ్ లో సినిమాల హడావిడి మొదలైంది. ఇక ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ఇద్దరి హీరోల సంక్రాంతి వార్‌ అంటే అభిమానులలో అంతా ఇంతా క్రేజ్ ఉండదు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకసారి చిరంజీవి విజయం సాధిస్తే మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు. వీరిద్దరూ 2017లో తమ సినిమాలతో సంక్రాంతి బరిలో […]

తండ్రిని కాదంటూ..బాలయ్యకే ఓటు వేసిన చరణ్..మెగా ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ స్టార్ట్..!!

సోషల్ మీడియాలో ఎప్పుడూ బాలయ్య వ్స్ నందమూరి ఫైట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది . స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య చాలా క్లోజ్ గా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారు. అయితే వాళ్ల అభిమానులు మాత్రం కొన్నిసార్లు హద్దులు మీరుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాగా ఈసారి కూడా అలాగే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ […]

ఫైనల్లీ..ఆ కోరిక తీర్చేసుకోబోతున్న బాలయ్య.. రష్మిక కు దబిడిదిబిడే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఫలానా హీరోయిన్ తో నటించాలని.. ప్రధాన యాక్టర్ తో ఫైట్ చేయాలని ..పలానా దర్శకుడి డైరెక్షన్ లో సినిమా చేయాలని కొన్ని కోరికలు ఉంటాయి . అలా బాలయ్య తన కోరికను తీర్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న […]

బాలయ్య-పవన్ ‘పోలిటికల్’ షో..వైసీపీ రెస్పాన్స్..!

ఏపీ రాజకీయాల్లో ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ దాదాపు పొత్తుకు రెడీ అయిపోయినట్లే.ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్ ఉంటుందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై వైసీపీకి కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి మేలు కలిగింది. దీంతో […]