యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా […]
Tag: balayya
బాలయ్యకు నో చెప్పి.. సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఇలా కూడా జరిగిందా..!?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతులో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు.. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ- ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా తాతమ్మ కల […]
తమన్నా కోరిక బాలయ్య నెరవేరుస్తాడా.. మిల్కీ బ్యూటీ మరోసారి పప్పులో కాలేసిందిగా..!
కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్లు తమకు వచ్చిన మంచి అవకాశాలను మిస్ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ కారణంగానో లేదా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల మంచి ఛాన్సులు మిస్ చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు అలాగే బాధపడుతోందట. మూడున్నర పదుల వయసుకు వచ్చిన తమన్నా ఇప్పటికీ లైవ్ లోనే ఉంది. వరుస సినిమాలు చేస్తు పోతుంది. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు తమన్నాకు వరుస పెట్టి […]
బాలయ్య.. చంద్రబాబుల పై విరుచుకుపడ్డ లక్ష్మీపార్వతి..!!
నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య గా లక్ష్మీపార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఈమె నందమూరి కుటుంబం పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటోంది. ఇప్పుడు తాజాగా బాలయ్య, లోకేష్ ల పైన ఎక్కువగా విమర్శలు చేస్తోంది. లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తాజాగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ బాలయ్య మాట్లాడితే ఎవరికైనా సరే ఆరు నెలల వరకు అర్థం కావని తెలియజేస్తోంది.. ఇక బాలయ్య […]
“టార్గెట్ ఆ పెద్ద మనిషే”.. బాలయ్య ‘అఖండ 2’ పై క్రేజీ అప్డేట్..!!
టాలీవుడ్ నందమూరి నట సిం హం హీరోగా నటించిన సినిమా అఖండ. డిసెంబర్ 2 – 2021న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది . అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీగా రికార్డు నెలకొల్పింది. అప్పట్లో కరోనా మూమెంట్లు సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్న జనాలకు స్టార్స్ కు […]
బాలయ్య హిట్ సినిమా కథతో వచ్చిన రజనీకాంత్ మూవీ ఏంటో తెలుసా..!
సినిమాలు అన్నాక ఒక సినిమాను పోలిన కథ మరో సినిమా కథను పోలి ఉండటం సహజం. 40 – 50 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలనే ఇప్పటి మోడ్రన్ జనరేషన్ మెచ్చేలా అటు ఇటుగా మార్చి ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా తీసి హిట్లు కొడుతున్న దర్శకులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఉన్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకధీరుడు రాజమౌళి హిట్ సినిమాలు కూడా గతంలో వచ్చిన కొన్ని సినిమాలను పోలి ఉంటాయన్న […]
బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించిన సినిమాలు ఎన్నో తెలుసా..!?
నందమూరి తారకరామారావు తెలుగు చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని కథానాయకుడు. ఏ పాత్ర చేసిన అవలీలగా మెప్పించగల మహాగునుడు. తెలుగులోనే నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్నకు నిలువెత్తు సమాధానం. ఎన్టీఆర్ సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగులేని రికార్డులు సృష్టించారు. ఆయన నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగులోనే స్టార్ హీరోగా రాణిస్తున్నారు. 40 సంవత్సరాలకు పైగా హీరోగా సినిమాలు చేస్తున్న ఏకాక హీరోగా బాలయ్య రికార్డ్ సృష్టించాడు. బాలకృష్ణ […]
బాలయ్య- ఎన్టీఆర్ ఆ రెండు హిట్ సినిమాలకు ఉన్న లింక్ ఏంటి..!
ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఒకరిగా కొనసాగుతున్న యంగ్ లైగర్ ఎన్టీఆర్, ఇక తారక్ తన నటనతో డాన్సులతో తాతకు తగ్గ మనవడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక తన నటనతో తన సినిమాలతో మెప్పిస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇక ఇప్పుడు ఇదే సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ మొదటిలో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా […]
బాలయ్య సినిమాకే ఆ హాట్ హీరోయిన్ నో చెప్పిందా..!?
చాలామంది హీరోయిన్లు స్టార్ హీరో సినిమా అనగానే ఓకే చెప్పేస్తుంటారు. కొంతమంది మాత్రమే సినిమాలో అది నచ్చలేదు.. ఇది నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. సీనియర్ హీరోల్లో ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా ఆయన పోటీ పడుతూ స్పీడ్గా సినిమాలు చేస్తున్నారు. దానికి రుజువు గానే గత సంవత్సరం వచ్చిన అఖండ బాలయ్య కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ […]