ఇది నిజంగా రష్మిక మందన్నా అభిమానులకి షాకింగ్ గానే ఉండొచ్చు . నిన్న మొన్నటి వరకు నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో దున్నేసిన రష్మిక తన కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ లో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అది కూడా బాలయ్య సినిమాలో అంటూ ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ మరింత స్థాయిలో హర్ట్ అవుతున్నారు. బాలకృష్ణకి రష్మిక మందన్నాకి ఏజ్ చాలా చాలా తేడా ఉంది. అయితే రష్మిక మందన్నా.. ఎందుకు […]
Tag: balayya
బాలయ్య ” అఖండ 2 ” పై దిమ్మతిరిగే అప్డేట్.. ఊచ కోత మొదలు…!
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలయ్య అప్కమింగ్ మూవీ అఖండ 2 పై ఎన్నో అంచనాలు నెలకున్నాయి. అఖండ 1 ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సీక్వెల్లి ఏర్పాటు చేశాడు బోయపాటి శ్రీను. ఏప్రియల్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ […]
మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎలెక్షన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బాలయ్య ప్రైవేట్ (వీడియో)..!
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా పొలిటీషియన్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ.. ప్రతిపక్ష పార్టీ పై అధికార పార్టీ నిందలు వేసుకోవడం వాళ్లకి సంబంధించిన గత తాలూకా వీడియోలను వాళ్లకు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ట్రోలింగ్ గురి చేస్తున్నారు . ఈ మూమెంట్లో ఇలాంటివన్నీ కామన్ ..కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవబోతున్నాయి […]
బాలయ్య సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేవాడో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. పదహారేళ్ళ వయసులోనే బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆయనకు ఇంత డిసిప్లిన్, నటనలో చాతుర్యం వచ్చాయంటే అది కేవలం తండ్రి ఎన్టీఆర్‌నుంచే అని చెప్పుకోవచ్చు. కాగా […]
బాలయ్య కొంప ముంచేస్తున్న బాబీ సినిమా న్యూ రూమర్.. నందమూరి ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతున్నట్లుందే..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . నందమూరి బాలయ్య ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ స్థానంలో ఉన్నాడు మనకు తెలిసిందే. అఖండ- వీర సింహారెడ్డి -భగవంత్ కేసరి ఇలాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుకొని సినిమా ఇండస్ట్రీలో టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు . ప్రజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. […]
“తూచ్ నేను అలా అనలేదు”.. కొత్త మలుపు తిరిగిన NTR ఫ్లెక్సీల వివాదం..!
మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబ సభ్యులు సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అయితే అక్కడ జరిగిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లి వెళ్ళగానే ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని అక్కడ నుంచి తీసేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు బాలకృష్ణ చెప్తేనే […]
బాలకృష్ణ యాక్షన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ రియాక్షన్.. దెబ్బ మామూలుగా లేదుగా..!
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలను కూడా ఎంత పెద్దగా చేసి రాద్ధాంతం చేసి చూస్తారో మనకు తెలిసిందే . అయితే ప్రాణం కంటే ఎక్కువగా భావించే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలు తీసేయమంటే ఎవరికి కోపం రాదు చెప్పండి . బాలకృష్ణ అన్నాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ – హరికృష్ణ -ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ పేర్లతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయమంటూ బాలకృష్ణ […]
” భగవంత్ కేసరి ” వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ అండ్ టైం ఫిక్స్..!
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల ముఖ్య పాత్రలో పోషించిన మూవీ ” భగవంత్ కేసరి “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది. ఇక గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో మరో మాస్ హిట్గా నిలవడంతో బాలయ్య నెక్స్ట్ మూవీపై భారీ హైప్స్ నెలకొన్నాయి. […]
సమంత – బాలయ్య కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఇదే.. సెట్ అయ్యుంటే చరిత్ర తిరగరాసుండేది..!!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. అది హీరో హీరోయిన్ పాత్ర కావచ్చు .. హీరో విలన్ పాత్ర కావచ్చు .. హీరో సిస్టర్ పాత్ర కావచ్చు.. కొన్నిసార్లు అలాంటి పాత్రలు మిస్ చేసుకుని చాలా చాలా బాధపడుతూ ఉంటారు నటీనటులు. అయితే సినిమా ఇండస్ట్రీలో అలాంటి క్రేజీ కాంబోలో ఎన్నో మిస్సయ్యాయి . కాగా రీసెంట్ గా దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]