బాలయ్య ఇటీవలయ భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న మూవీ లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య 109వ సినిమా పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా […]
Tag: balayya
బాలయ్యతో జతకట్టనున్న తమన్న.. ఏ సినిమా అంటే..!
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు గత కొంతకాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవ్వరో కాదు మిల్కీ బ్యూటీ తమన్న. ఇటీవల జైలర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ […]
సిల్లీ రీజన్ తో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన మోహన్ బాబు.. కారణం తెలిస్తే బీపీ పెరిగిపోద్ది..
సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన అన్ని జినిమాలు దాదాపు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం హ్యాట్రిక్ హీట్లను తన ఖాతాలో వేసుకుని యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తన 109వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]
వర్క్ డెడికేషన్ అంటే ఇదే.. సినిమా కోసం అంత కష్టపడతాడు కాబట్టే బాలయ్య ‘ నటసింహం ‘ అయ్యాడు..
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించడం అనేది సులువైన విషయం కాదు. దాని వెనుక ఎంతో కటోర శ్రమ ఉంటుంది. ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలంటే అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది. అలా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. తన నటనతో సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రియల్ […]
బాహుబలి లో ప్రభాస్ ని తలదన్నే క్యారెక్టర్..బాలయ్య కోసం దర్శకుడిగా మారబోతున్న తెలుగు హీరో..ఎవరంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . త్వరలోనే బాలయ్య తెలుగు హీరో దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడా..? అంటే అవునని అంటుంది ఫిలిం ఇండస్ట్రీ . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటించేస్తాడు అంటూ ఓ పేరు కూడా ఉంది . కాగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పేరు […]
1993 లో బాలయ్య క్రియేట్ చేసిన టాలీవుడ్ రేర్ రికార్డ్ ఇదే..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 35 […]
బాలయ్య కు కోలుకోలేని షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. జీవితంలో మర్చిపోలేని దెబ్బ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రెసెంట్ యంగ్ హీరోస్ కి సైతం ధీటు గా కాంపిటీషన్ ఇస్తూ భారీ భారీ సినిమాల లో నటిస్తున్నాడు బాలయ్య . ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో బిగ్ ప్రాజెక్టులో నటిస్తున్న బాలయ్య.. త్వరలోనే అఖండ 2 తో మన ముందుకు రాబోతున్నాడు . కాగా ప్రెసెంట్ బాలయ్యకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. […]
ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. ఆ క్రేజీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి దిబిడే..
గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ పై భారీ రేంజ్ లో విమర్శలు, ట్రోల్స్ తలెత్తుతున్న సంగతి తెలిసిందే. గురూజీ పెన్నుల్లో ఇంక్ అయిపోయిందని.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని ఇలాంటి చెత్త సినిమా తెరకెక్కించాడని.. ఇక స్టార్ హీరోలు ఎవరు ఆయన మొహం కూడా చూడరు అంటూ కామెంట్లు వినిపించాయి. ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, […]
బాలయ్య-వెంకటేష్ పరువు నడి రోడ్డు పై పడకుండా కాపాడింది వాళ్ళేనా..? అదృష్టవంతులు అంటే వీళ్ళే..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్స్ ని ఏ విధంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎంత పెద్ద బడా స్టార్ సెలబ్రిటీ అయినా సరే అవలీలగా బూతు పదాలతో ట్రోల్ చేసేస్తున్నారు . మెగాస్టార్ చిరంజీవి – అక్కినేని నాగార్జున- రజినీకాంత్ లాంటి స్టార్స్ కూడా అలాంటి ట్రోలింగ్స్ కు బలైపోయారు . అయితే వీళ్ళందరూ కూడా కొడుకులు కూతుర్లు విడాకుల విషయంలోనే ట్రోలింగ్కి గురవడం గమనార్హం. ఈ […]