అబ్బబ్బా..ఇది కదా నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సింది..అభిమానులకి ఎగిరి గంత్తేసే న్యూస్..!!

ఇది నిజంగా నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావిడి జరిగింది. ఆ కారణంగానే బాలకృష్ణ తన సినిమాలను పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ రాజకీయాలపై చేశారు . మే 13న ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ రిలాక్స్ అయ్యారు .బాలకృష్ణ సైతం తాను నెక్స్ట్ నటిస్తున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ షూట్ లో పాల్గొనబోతున్నారట . దాదాపు రెండు నెలల క్రితమే ఈ సినిమా షూట్ […]

బాలయ్య అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు NBK109 నుంచి రెండు క్రేజీ అప్డేట్స్..?!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడెప్పుడు సినిమా టీజర్, టైటిల్ మేకర్స్ రిలీజ్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే బాలయ్య పుట్టినరోజు రానుంది. జూన్ 10న‌ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు క్రేజీ అప్డేట్స్ ఒకే రోజున రిలీజ్ చేయల‌ని మేక‌ర్స్ […]

స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య హీరోయిన్..అసలు ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా సైలెంట్ గా ఉంటారో మనకు తెలుసు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నది ఉన్నట్లు పబ్లిక్ గా ఇంటర్వ్యూస్ లో బయట పెడుతూ ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ బాలయ్య హీరోయిన్. బాలయ్యతో కలిసి ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . అంతకుముందు పలు సినిమాల్లో నటించి హిట్ కొట్టిన రాని క్రేజ్ గుర్తింపు బాలయ్య సినిమాలో […]

ఓరి దుర్మార్గుడా.. బాలయ్యను అలా వెన్నుపోటు పొడిచావా..? స్టార్ డైరెక్టర్ పై మండిపడుతున్న నందమూరి ఫ్యాన్స్..!

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమా న్యూస్లు వింటే చాలా మత్తుగా గమ్మత్తుగా ఫన్నీగా ఉంటాయి . ఒక కాన్సెప్ట్ తెరకెక్కించే ముందు డైరెక్టర్స్ హీరో ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఆ విషయంలో డైరెక్టర్ బాబి కూసింత ముందు స్టెప్ వేస్తాడు . తనతో […]

వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండా.. ఆ స్టార్‌ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో హిట్ కొట్ట‌గ‌ల‌డా..?!

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. రౌడీ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్.. తను నటించిన అన్ని సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు. తాను ఎంచుకునే కథలలో వైవిధ్యత లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీంతో ఆయన ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]

ఎలక్షన్స్ లో ప్రభాస్ ఓటు వేయకపోవడానికి కారణం అదేనా.. పాపం ఎంత కష్టం వచ్చిందో..?

హమ్మయ్య ..ఎట్టకేలకు ఏపీ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . ఇన్నాళ్లు రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాలు లా పేలాయి. మేము ఇది అంటే మీరు ఇది అంటూ ఓ రేంజ్ లో కుమ్మేసుకున్నారు . మాటలతోనే పోట్లాడే స్థాయికి కూడా వెళ్ళిపోయారు . ఎన్ని తిట్టుకున్న ఎన్ని మాట్లాడుకున్న ఫైనల్లీ గెలిచేది ఒకరే . సీఎం పదవి చేపట్టేది ఒకరే. అది అందరికీ తెలిసిందే. ఫైనల్లీ ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పలు రాజకీయ […]

బాలయ్య నా మజాకా.. ఒక్కొక్కడి నోర్లు మూయించేసాడుగా (ఎక్స్ క్లూజివ్ వీడియో)..!

బాలయ్య ..చాలా మొండోడు ..ఈ విషయం అందరికీ తెలిసిందే. తాను అనుకున్న పని చేసి తీరుతాడు.. అది కూడా అందరికీ తెలుసు . బాలయ్యను టచ్ చేయడానికి ఎవ్వరూ కూడా సాహసం చేయరు. అది రాజకీయాలు అయినా సినిమా ఇండస్ట్రీ అయినా ..ఎవరైనా సరే మరొకసారి దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ..ఏపీలో ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగాయి . పోలింగ్ కూడా అక్కడక్కడ మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా జరిగాయి. కాగా ఎలక్షన్స్ రూల్ ప్రకారం […]

బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ కు కారణం తేజస్విని.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన చిన్నల్లుడు..?!

నందమూరి నట‌సింహం బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హ్యాట్రిక్‌ హీట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఫుల్ జోష్లో బిజీబిజీగా గడుపుతూ ఓవైపు సినిమాలోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. అలాగే అన్‌స్టాపబుల్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు. చాలా ఏళ్ల పాటు ఫ్లాప్‌ల‌ను చెవి చూసిన బాలయ్య.. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. చివరిగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో […]

చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

ప్రస్తుతం ఉన్న హీరోలలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనగానే టక్కనే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే మరో స్టార్ హీరో అనగానే గుర్తుకు వచ్చే నేరు బాలకృష్ణ.. ఏజ్‌తో సంబంధం లేకుండా వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీగా సినిమాల్లో నటిస్తూ […]