బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ళక్ష తన అదిరిపోయే స్టాపులతో తనకొంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో బాస్ పార్టీ సాంగ్‌లో తన మాస్టెప్పులతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో నటిస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో […]
Tag: balayya
ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరుపై ఉన్న బాలయ్య.. ఈ సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోను హ్యాట్రిక్ అ్దుకుని రాణిస్తున్నాడు. తన యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక బాలయ్య నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీర […]
బాలయ్య ఫ్యాన్స్‌కు దసరా డబుల్ ధమాకా.. ఎన్‌బికే 109 గుస్‌బంప్స్ అప్డేట్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుస సక్సెస్ లో అందుకునే హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్న బాలయ్య.. కేవలం సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగాను వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ దక్కించుకున్నాడు. ఇలా ప్రస్తుతం హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరో.. బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రాబోతున్న […]
సింహం ‘ పేరు కలిసొచ్చేలా బాలయ్య నటించిన సినిమాల లిస్ట్ ఇదే.. !
టాలీవుడ్ నందమూరి నఠసింహం బాలకృష్ణ వరుస హైట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్ళక్ష తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్బికే 109 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకను గ్రాండ్ లెవెల్లో […]
5 నెలల్లో ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గిన మోక్షజ్ఞ.. బాలయ్య కొడుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
ఎట్టకేలకు నందమూరి నటసింహం వారసుడు రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఙ మొదటి సినిమాకు అంతా సిద్ధమైంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్న ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యు సినిమాకు దర్శకత్వ భాధ్యతలు తీసుకున్నాడు. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఇటీవల సినిమాను అనౌన్స్ చేశారు టీం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోక్షజ్ఙ అదిరిపోయే లుక్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. సూపర్ స్టైలిష్, స్లిమ్ లుక్‌లో […]
ఆయనతో సినిమా నావల్ల కాదు.. ఆయనకో నమస్కారం.. బాలయ్య పై రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో రకుల్ ప్రీత్ కూడా ఒకటి. ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంది. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్‌డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అంతే స్పీడుగా ఫెడవుట్ అయ్యే స్టేజ్ కు వచ్చేసింది. వరుస సినిమాల్లో […]
త్వరలోనే చిరు – బాలయ్య మల్టీస్టారర్.. గెట్ రెడీ అంటున్న ఆ ఇద్దరూ డైరెక్టర్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి, మెగా హీరోలు.. బాలయ్య , చిరంజీవికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరు కూడా కెరీర్‌లో ఎక్కువగా.. మాస్, కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో మాస్ హీరోలు ఎవరు అంటే టక్కున బాలయ్య, చిరు పేర్లే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోల అభిమానులు చాలామంది వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ లో నటిస్తే […]
బాలయ్య హర హర మహాదేవ మూవీ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల్లో టాప్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ఓ పక్కన వరుస సినిమాలలో బిజీగా గడుపుతూనే.. మరో పక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. ఇక బాలయ్య సినీ కెరీర్‌లో అయనకు ఎంతో మంది డైరెక్టర్స్ తమ సినిమాలతో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఒకరు. బాలయ్య, బి గోపాల్ […]
పాన్ ఇండియన్ స్టార్ హీరోలు టచ్ చేయలేని బాలయ్య బ్లాక్ బస్టర్ రికార్డ్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఐదు దశాబ్దాలుగా ఒక్క ఏడాది కూడా బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అభిమానితో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకునే నటసింహం ఇటీవల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ప్రస్తుతం కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాల్లో నటిస్తున్నాడు. వచ్చే […]