తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు గారు ఒకరు. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారిలో ప్రస్తుతం బాలకృష్ణ- జూ.ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ తన కెరియర్ ప్రారంభంలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా తాతమ్మ […]
Tag: Balakrishna
పవన్ కళ్యాణ్ ‘ భీమ్లానాయక్ ‘ బ్లాక్‌బస్టర్ వెనక బాలయ్య… షాకింగ్ సీక్రెట్ రివీల్…!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది వకీల్‌సాబ్, ఈ యేడాది భీమ్లానాయక్ సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు. ఈ రెండూ రీమేక్ సినిమాలే. ఇక భీమ్లానాయక్ సినిమా మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్‌గా రాగా పవన్, దగ్గుబాటి రానా కలిసి నటించారు. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి చేసిన మల్టీస్టారర్ కావడంతో భీమ్లానాయక్‌పై రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. పవన్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌పై ప్రశంసలు […]
పవన్ కళ్యాణ్ సినిమా.. హిట్ అవ్వడానికి బాలకృష్ణ కారణమా..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్2 తాజా ఎపిసోడ్ లో సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్సేన్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇదే ఎపిసోడ్లో భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగ వంశీ కూడా వచ్చారు. ‘ఆ సందర్భంలోనే భీమ్లా నాయక్ సినిమాలో మొదట మీరు హీరోగా చేయాల్సింది అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు’. అప్పుడు బాలకృష్ణ మీరు నన్ను ఎందుకు హీరోగా తీసుకోలేదంటూ అతన్నే ప్రశ్నించాడు.. వంశీ మాట్లాడుతూ “మీరే కదా సార్ ఈ సినిమాను […]
బాలయ్యను వీడలేకపోతున్న జయమ్మ.. కారణమేంటో తెలిస్తే షాక్..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ షో తో బాలయ్య ఒక్కసారిగా థింకింగ్ మారిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని ఆవేశపరుడమే ఇండస్ట్రీలో టాక్ బాగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ షో వల్ల బాలయ్య కు పబ్లిక్ లో మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఈ షో వల్ల […]
NBK- 107కి బాలయ్య సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా…!
బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. రవితేజకు క్రాక్ లాంటి సూపర్ హిట్ తరవాత గోపీచంద్ మల్లినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది… ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ […]
NBK-107 లో బాలకృష్ణ కూతురు నటిస్తుందా.. అద్దిరిపోయే ట్వీస్ట్..!
బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో చాలామందికి భయం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదని అంటారు. దీనివల్లే ఆయన సినిమాలో చేయాలంటే తోటి నటీనటలు, సాంకేతిక నిపుణులు కాస్త భయపడుతూ ఉంటారు. మరికొందరు బాలకృష్ణను అర్థం చేసుకున్న వారు మాత్రం.. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని.. అయన మనసులో ఏది ఉంచుకోడని.. ఏది కావాలన్నా ఎవరు తప్పు చేసినా వారి మొహం మీదే అనేస్తాడు. ఆయనతో స్నేహం బంధుత్వం ఏర్పడితే.. మనం దాన్ని […]
బాలయ్య `అన్ స్టాపబుల్ 2`కు గ్లామర్ ట్రీట్.. నెక్స్ట్ గెస్ట్‌లుగా ఆ ఇద్దరు హీరోయిన్లు!?
నందమూరి నట సింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో తో యూత్ లో క్రేజీ హోస్ట్ అయిపోయాడు. అటు వెండితెర పైనే కాకుండా ఇటు బుల్లితెర పైన కూడా హీరోనేనని నిరూపించుకుంటున్నాడు. సినీ సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను ఈ షోకు తీసుకువచ్చి వారితో తనదైన మాటలతో, సెన్సాఫ్ హ్యూమర్ తో ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేసే సందడి అంతా కాదు. టాక్ షోలన్నిటిలోనూ అన్ స్టాపబుల్ షో నే నెంబర్ వన్ గా ఉంది అంటే […]
టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబట్టిందని […]
బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నా బాలయ్య..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో బాలకృష్ణ ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో హోస్టుగా కూడా బాగానే అదరగొడుతున్నారు. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చూసిన బాలకృష్ణ అఖండ సినిమా నుంచి తన కెరియర్ ఒక్కసారిగా మలుపు తిప్పుతున్నారు ఉత్సాహంతో పలు క్రేజీ ప్రాజెక్టుల ను లైన్ లో పెట్టారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 […]