నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు రాజకీయాలలో.. మరొకవైపు ఆహాలో అన్ స్టాపబుల్ షోలో హొస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక బాలయ్యలో తెలియని మరొక కోణాన్ని బయటపెట్టారని చెప్పవచ్చు. తన స్టైల్లో వచ్చి గెస్ట్ లను తికమక పెడుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. బాలయ్య మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే జోష్తో సీజన్-2 ని రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టారు. మొదట ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు […]
Tag: Balakrishna
వీరసింహారెడ్డి సినిమా వల్ల బాలయ్య క్రేజ్ పెరిగిందా.. తగ్గిందా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. బాలయ్య ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను విడుదల చేయక మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. టైటిల్ లో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద రివిల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడింది. మరొకపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్లు కూడా […]
బాలయ్య vs చిరంజీవి వార్.. ఎన్ని కోట్లు బొక్క తెలుసా..!
టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. అలాగే సంక్రాంతి బరిలో కూడా ఎన్నోసార్లు పోటీపడి విజయాలు సాధించారు. ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా హిట్ […]
టాప్ లేపుతున్న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ బిజినెస్.. డీటెయిల్స్ ఇవే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాతో అదిరిపోయే ఫామ్ లోకి వచ్చాడు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్‌గా నిలవడంతో పాటు ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.. వసుళ్ల పరంగా చూస్తే అఖండ బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇంకా చెప్పాలంటే అటు వెండితెరపై అఖండ ఇటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయాయి. […]
బాలయ్య మజాకా.. వీర సింహారెడ్డి బడ్జెట్ తెలిస్తే షాక్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం అంతా విదేశాలలో ఉంటుందట.. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమాకు సంబంధించిన మెయిన్ రోల్ ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ […]
బాబాయిని ఫాలో అవుతున్న అబ్బాయి.. హిట్ అందుకుంటాడా..!
గత సంవత్సరం డిసెంబర్2న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సంవత్సరం అదే రోజున మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన కొత్త సినిమా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టులో’బింబిసార తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్. తర్వాత తాను చేసే సినిమాలు గురించి పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ పూర్తి చేసి, కథ మీద నమ్మకంతో విడుదలకి కొద్ది రోజులు […]
బాబాయ్ తో కలవబోతున్న అబ్బాయిలు… నందమూరి అభిమానులు కోరుకుంటున్న రోజు..!
నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో ఈ షో కు రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరి అయినా చంద్రబాబు నాయుడు, బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. తర్వాత రెండో ఎపిసోడ్ గాను యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ లు గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలోనే ఈ […]
బాలకృష్ణ మొదటి కమర్షియల్ యాడ్ వీడియో వైరల్..!!
నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ పలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు టాక్ షోలు చేస్తూ బాలకృష్ణ తన హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక తాజాగా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలకృష్ణ యాడ్స్ లో నటించబోతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే అందుకు సంబంధించి తాజాగా ఇప్పుడు ఒక […]
అఖండను మించి వీర సింహారెడ్డి మ్యూజిక్… థియేటర్లో మోత గ్యారెంటీ..!
క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి రెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో ఓవర మాస్ యాక్షన్ ఫైట్లతో మరోసారి టాలీవుడ్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే థమన్ అఖండ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సినిమా హిట్ అవ్వటంలో తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి […]