తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలయ్య నటనపరంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను గత సంవత్సరం తెరకెక్కించిన అఖండ సినిమాతో మరింత క్రేజ్ ను […]
Tag: Balakrishna
అన్ స్టాపబుల్ హిస్టరీలో ఫస్ట్ టైం… ఆ రికార్డ్ బాలయ్య సొంతం..!
నందమూరి బాలకృష్ణలో ఎవరు ఊహించిన విధంగా తనలోని కొత్త యాంగిల్ ని అభిమానులకు పరిచయం చేసిన షో అన్‌స్టాపబుల్. బాలయ్య తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సంచలమైందో తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణ యువతకు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యలో కొత్త యాంగిల్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయి బాలయ్యకు అభిమానులుగా మారిపోయారు. ఇక రీసెంట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలై ఎవరూ ఊహించిన […]
బాలయ్య, చిరు సినిమాలకు కొత్త కష్టం.. అదే జరిగితే నష్టాలు తప్పవు!?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ గా శ్రుతి హాసన్‌నే నటిస్తోంది. పైగా ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాలను […]
`అఖండ`కు సీక్వెల్ ప్రకటించిన బాలయ్య.. కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమాతమవుతున్న బాలయ్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]
ఆ ముగ్గురు హీరోయిన్లు ఎన్టీఆర్ లైఫ్‌లో సో స్పెషల్ .. ఎందుకంటే..!
నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]
`జై బాలయ్య`కు రెస్పాన్స్ కేక.. ట్రోల్స్ తోనే భారీ వ్యూస్ కొల్లగొట్టిందిగా!
నటసింహం నందమూరి బాలకృష్ణ, `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ […]
వీరయ్యకు ప్యాకప్ టైమ్ వచ్చేసింది.. మరి వీరసింహా పరిస్థితేంటి?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాగా.. మరొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ. చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ నటిస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
జాక్ పాట్ కొట్టేసిన బాలయ్య కూతురు.. ఏకంగా మహేష్ బాబు తోనే..!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. కొంతమంది హీరోయిన్లు మాత్రం మొదటి రెండు సినిమాలతోనే ఎవరు ఊహించని క్రేజ్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ కోవలోకే పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల వస్తుంది. టాలీవుడ్ లో తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో తన నటనతో అభినయంతో గ్లామర్ షో తో ప్రేక్షకులకు దగ్గర అయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ శ్రీలీలకు సూపర్ క్రేజ్ […]
వీరసింహారెడ్డి జై బాలయ్యా సాంగ్ వెనక ఆ సెంటిమెంట్ ఉందా…!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలయ్య కెరియర్‌లో అత్యంత హైప్ తీసుకొచ్చిన సినిమాలలో ఒక్క మగాడు ఒకటి. ఇక ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించాడు. బాలకృష్ణ, వై.వి.ఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులకు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ సినిమాపై భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చారు. కానీ సినిమా రీలిజ్ అయ్యాక […]