నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో సినీ ప్రముఖులతో పాటు ఈ సీజన్ లో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. మొదటి సీజన్ లో మహేష్ బాబు నుంచి రవితేజ వరకు బాలయ్యతో రచ్చ చేయగా. ఈ సీజన్ లో కూడా యువ హీరోలు శర్వానంద్, అడివిశేష్ వంటి వారు ఈ […]
Tag: Balakrishna
టాలీవుడ్ హీరోలపై ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా..?
తెలుగు చిత్ర పరిశ్రమ ఇద్దరు సీనియర్ హీరోలను కావాలనే అవమానిస్తుందని సీనియర్ ప్రొడ్యూసర్ నిర్మాతల మండలి అధ్యక్షుడైన సి కళ్యాణ్ ఆరోపించాడు. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన థియేటర్లను రానివ్వకుండా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నిర్మాతలు మండలి […]
బాలయ్య అన్ స్టాపబుల్ నుంచి.. అదిరిపోయే అప్డేట్ మామూలుగా లేదుగా..!
నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో అదరగొడుతుంది. ఈ సీజన్ లో కూడా పలువురు సెలబ్రిటీలతో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదుగా.. ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. ఇక ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్నా అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోయే ఎపిసోడ్ లుకు కూడా అదిరిపోయే గెస్ట్‌లు రానున్నారు. […]
SR.ఎన్టీఆర్ కు భయపడి.. అల్లు రామలింగయ్య చిరంజీవితో అ పని చేయించాడా..!!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎటువంటి సినీ సపోర్ట్ లేకుండా వచ్చి తన స్వయంకృషితో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనను కెరియర్ మొదటిలో తొక్కేయాలని చాలామంది ప్రయత్నించారు.. కానీ చిరంజీవి అవన్నీ పట్టించుకోకుండా ఒక్కో సినిమాతో తనెంటో ప్రూవ్ చేసుకుంటూ చిత్ర పరిశ్రమలోని గాడ్ ఫాదర్ గా ఉన్నారు. ఈయన సినీ ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో చాలామంది చిరంజీవిని సూటి పోటి మాటలతో అవమానించేవారట. అయినా చిరంజీవి అవమానాలు అన్ని దిగమింగుకుని అగ్ర […]
నందమూరి హీరోని అవమానించిన చరణ్ వదిన.. మ్యాటర్ బాలయ్య వరకు వెళ్లిందే..!?
నందమూరి ఫ్యాన్స్ బాలయ్యను రియల్ హీరో అంటుంటారు. మనసులో ఏది దాచుకోవడం ఆయనకు తెలియదు. ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తాడు . అభిమానుల కోసం ఎలాంటి పనిచేయడానికైనా ముందు వరుసలో ఉంటాడు ఈ నందమూరి హీరో. కాగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య త్వరలోనే గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ […]
సంక్రాంతి వార్: ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయో తెలుసా.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో ప్రేక్షకులు ముందుకు వస్తున్న వాటిలో క్రేజ్ మాత్రం మూడు సినిమాలకే ఉందన్న సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి, వారసుడు, వాల్తేరు వీరయ్య సినిమాలపై ప్రేక్షకులలో ప్రత్యేక దృష్టి ఉంది. ఇప్పుడు ఈ సినిమాలు ఎన్ని థియేటర్లు విడుదలవుతున్నాయి అన్న విషయానికొస్తే ముందుగా వాల్తేరు వీరయ్య 570 స్క్రీన్ […]
అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. ఎవరూ ఊహించని పాత్రలో బాలయ్య..?
ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడితో చేయబోతున్నాడు. బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్ వంటి జానర్‌లో కూడా బాలకృష్ణ సినిమాలు చేశారు. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోలలో ఇన్ని జోనర్లో సినిమాలు చేసిన ఏకైక నటుడు బాలకృష్ణనే. అయితే […]
లీక్ అయిన బాలయ్య – అనిల్ మూవీ టైటిల్.. రఫ్పాడించేశాడుగా…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున బాలయ్య.. ఆ సినిమా తర్వాత క్రాక్ తో అదిరిపోయే హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ మినహ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా […]
బాలయ్య వీరసింహారెడ్డి సాటిలైట్ రైట్స్ అన్ని కోట్ల..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు ఆహా షోలో హోస్ట్ గా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. చివరిగా అఖండ వంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య మళ్లీ అంతటి విజయాన్ని అందుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. ఇక వీర సింహారెడ్డి […]