వెండితెరపై కళాత్మక దృశ్యకావ్యాలను చెక్కిన దర్శక దిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్. నిత్య సంధ్యావంద నాది క్రతువులు.. నిప్పులు కడిగే ఆచారం ఉన్న సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విశ్వనాథ్.. బీఎస్సీ వరకు చదువుకున్నారు. తర్వాత అనూహ్యంగా ఆయన చిత్ర పరిశ్రమవైపు అడుగులు వేశారు. తొలినాళ్లలో సాంఘిక చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పరిచయంతో కొత్త పుంతలు తొక్కారు. “మనలో కళ ఉండొచ్చు. కవితాత్మక దృష్టి కోణం కూడా ఉండొచ్చు. కానీ, దీనికి మెరుగులు […]
Tag: Balakrishna
బాలకృష్ణను తారకరత్న కోరిన ఆ ఒక్క కోరిక ఇదే…!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై కూడా బాలయ్య తన హవా చూపిస్తున్నాడు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ అన్న మోహన్ కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న గత నెల 28న తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. తారకరత్న వైద్య పర్యవేక్షణ మొత్తం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఆయన […]
బాలయ్య పేరుతో ఉన్న సూపర్ హిట్ సాంగ్స్ ఇవే… అన్నీ సూపరెహే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఎన్నో ప్రత్యేక పాత్రలలో నటించి వాటికి ప్రాణం పోశాడు. నటసింహం అభిమానులు మాత్రం ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరుతోనే ఎన్నో సినిమాలు డైలాగులు కూడా చెప్పారు. ఇప్పుడు జై బాలయ్య అనే పదం ఓ ఎమోషన్, ఓ స్లోగన్ ల మారిపోయింది. సినిమా పరిశ్రమలో బాలకృష్ణను అభిమానించే […]
ఆ క్షణం సిగ్గుతో చచ్చిపోయా.. సినిమాలు చేయనన్నా: పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్నాడు. తాజాగా పవన్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ […]
పవన్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..? రోజు తినమన్నా తింటాడట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ ఆహా టీమ్ పవన్ ఎపిసోడ్ కు సంబంధించిన మొదటి భాగాన్ని గురవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను […]
మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ […]
3 పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. ఆ ఇద్దరితో అందుకే విడిపోయామంటూ ఓపెన్ కామెంట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయన […]
మళ్లీ మొదటికే వచ్చిన కాజల్ అగర్వాల్ పరిస్థితి.. ఇది అందరికీ సాధ్యం కాదు!!
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు మగధీర, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించింది. గత పదేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది కాజల్. ఇక 2020లో వివాహం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు దూరమైంది. ఆ తరువాత 2022 లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి టాలీవుడ్ […]
బాలయ్య – చిరు అస్సలు తగ్గట్లేదుగా… ఈ సారి కొత్త ట్విస్ట్ ఇదే…!
టాలీవుడ్ సీనియర్ హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ వరుస సినిమాలతో బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించారు. వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ వారి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలతో పోటీపడిన విషయం తెలిసిందే. చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బాలయ్య వీర సింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇద్దరూ అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఈ సినిమాల తర్వాత కూడా ఈ ఇద్దరు వరుస […]