న‌ట‌సింహం ‘ డాకూ మ‌హారాజ్ ‘ బుకింగ్స్ స్టార్ట్‌.. ఎన్ని షోల‌కు… ఎక్క‌డెక్క‌డ‌…?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డాకు మహారాజ్‌. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్, ప్రధాన పాత్రల‌లో చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారు. సాలిడ్ మాస్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి […]

బాలయ్య ‘ డాకు మహారాజ్ ‘ సెకండ్ హీరో ఉన్నాడా.. ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబి కొల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ డాకు మహారాజ్. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చాందిని చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ కనిపించనున్నారు. అయితే బాలయ్యకు జంటగా వీరిలో ఎవరు నటిస్తున్నారని దానిపై క్లారిటీ లేదు. […]

తారక్, బాలయ్య సినిమాలతో 14 కోట్ల ప్రాఫిట్.. ఆ ప్రొడ్యూసర్ సో లక్కీ.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారిలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ గతంలో బాలయ్య, తారక్‌ సినిమాలను తెర‌కెక్కించి ఏకంగా రూ.14 కోట్ల లాభాలు కొల్లగొట్టాడంటూ.. అతను నిజంగానే చాలా లక్కీ అంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌ అవుతుంది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ […]

” డాకు మహారాజ్ ” ఫస్ట్ సింగల్ ప్రోమో.. బాలయ్య ఊచకోతకు కేరాఫ్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ డాకు మహారాజ్. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్‌ కంటెంట్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ క్రమంలోనే కొద్ది నిమిషాల క్రితం సినిమా అంచనాలను రెట్టింపు చేసేలా ఫస్ట్ […]

బాల‌య్య ‘ అఖండ 2 ‘ ప్రొడ‌క్ష‌న్.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ?

బాలయ్య సినీ కెరీర్‌లో అఖండ ఎంత స్పెషలో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస‌ ప్లాపులతో బాల‌య్య సతమతమవుతున్న టైంలో అక్కడ స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వడమే కాదు.. బ్లాక్ బ‌స్టర్ రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్ల ప‌రంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే బోయపాటి, బాలయ్య కాంబోలో తెర‌కెక్కిన అఖండకు సీక్వెల్ గా అఖండ 2ను కూడా నటించడానికి సిద్ధమయ్యాడు బాలయ్య. అయితే ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను […]

బాలయ్య.. అఖండ 2, తారక్.. దేవర 2 రిలీజ్ ఎప్పుడంటే.. నందమూరి హీరోల టార్గెట్ అదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సక్సెస్‌లతో బాలయ్య ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలయ్య రాబోయే సినిమాలపై కూడా ఫ్యాన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో అఖండ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా త్వరలో అఖండ 2 తెరకెక్కనుంది. ఇది బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా […]

తండ్రి లేని ఆ హీరోయిన్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న బాలయ్య.. కోడల్ని చేసుకుంటాడా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రెజ్‌, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య అంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ, పెద్ద కోపిష్టి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమాత్రం చిరాకు వచ్చిన చేతికి పని చెప్తాడు అని.. సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. పబ్లిక్ లో అభిమానులను బాలయ్య కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా హీరోయిన్ అంజలిని వేదికపై వెనక్కి తోయడం పెద్ద వివాదంగా […]

కంచుకోటలో బాలయ్య డాకు మహారాజ్.. ఫస్ట్ షో ఆ థియేటర్‌లోనే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓ పక్కన రాజకీయాల్లోను.. మరో పక్క సినిమాల్లోనూ రాణిస్తూనే ఇంకో పక్కన బుల్లితెరపై కూడా హోస్ట్‌గా స‌క్స‌స్ ఫుల్‌గా రాణిస్తున్నాడు బాలయ్య‌. ఇక ప్రస్తుతం బాల‌య్య‌కు లక్కీ టైం నడుస్తుంది. వరుస ప్లాప్ లతో శతమాత‌మవుతున్న క్రమంలో.. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో తెర‌కెక్కిన అఖండతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న బాలయ్య.. ఈ సినిమా తర్వాత ఫ్లాప్ అన్నది లేకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య […]

బాల‌య్య – నాగార్జున – వెంకీ ముగ్గురితోనూ ఒకే జాన‌ర్లో హిట్ కొట్టిన స్టార్ బ్యూటీ… ?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ దిగ్గజాలు.. స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ నటులలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తమ సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో ఎన్నోసార్లు ఒకే జానెర్ కు సంబంధించిన సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ […]