బ్లాక్‌బస్టర్ కావలసిన బాలయ్య సినిమాను ఒక్క స్టేట్మెంట్‌తో ఫ్లాప్ చేసిన ప్రొడ్యూసర్.. ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో ఓ సినిమా తెరకెక్కుతుందంటే దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరికి ముందు తెలియదు. సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే దానిపై దాని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి పెద్దగా కంటెంట్ లేకపోయినా.. సినిమాలకు కూడా ఆడియన్స్ విపరీతంగా క్యూ కడతారు. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్న‌ సినిమాకైనా.. నెగటివ్ టాక్ తో సినిమా ఫ్లాప్ గా నిలుస్తుంది. అంతేకాదు సినిమా రిజ‌ల్ట్‌పై రిలీజ్‌కి ముందు దర్శక, నిర్మాతల, హీరోల స్టేట్మెంట్లు […]

హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం కొత్త జానర్.. సెట్ అవుతుందా..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కథలో మార్క్ యాక్షన్ తో.. థ్రిల్లర్ అంశాలను కలిగి ఉంద‌ని టాక్. సినిమాలో ఎప్పుడు చూడని విధంగా బాలయ్య క్యారెక్టర్ కూడా కొత్తగా కనిపించనుందట. రెగ్యులర్ మాస్ రోల్ కాకుండా చాలా […]

ఆ విష‌యంలో బాల‌య్య బాక్సాఫీస్ కింగ్‌.. ఏ స్టార్ హీరో కూడా ట‌చ్ చేయ‌లేరుగా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా.. కేవ‌లం డైలాగ్ డెలివ‌రీ వల్లే.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ గా నిలిచాయ‌న‌డంలో సందేహంలేదు. డైలాగ్ డెలివరీ లో బాక్సాఫీస్ కింగ్ బాలయ్యే అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం విశేషం. […]

బాలయ్య, చిరంజీవి మధ్యన వార్.. ఇప్పుడు వద్దని ప్రభాస్ చెప్పిన వినకుండా అలాంటి పని..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కుర్రాడిగా ఉన్నప్పుడే ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్ర‌భాస్‌.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోలేక‌పోయారు. ఈ క్రమంలో సరైన హిట్ కావాలని ఎదురు చూస్తున్న ప్రభాస్ కు పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది. ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్ గా శోభన్ బాబు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా […]

బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ డైరెక్టర్‌కే… మైండ్ బ్లోయింగ్‌…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో 1991లో రూపొందింది. అప్పట్లో కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చి పెట్టి ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇక ఈ సినిమాను మూడు డిఫరెంట్ టైం లైన్స్‌లో సంగీతం తెర‌కెక్కించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ […]

ఆ సినిమా ఫ్లాప్‌కు టైటిలే కారణం.. అల్లు హీరోతో బాలయ్య ఓపెన్ కామెంట్స్.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. కోపాన్నైనా, ఫన్నీ యాంగిల్ అయినా డైరెక్ట్ గా చూపించే బాలయ్య.. వేదికలపై ప‌లు సందర్భాల్లో జోకులు వేస్తూ నవ్వించారు. అలాగే త‌న కోపాని భ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శించారు. ఇక అన్‌స్టాపబుల్ లాంటి షోలో బాలయ్య కామెడీ టైమింగ్, ఎనర్జీ హైలెట్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. కాగా అల్లు ఫ్యామిలీకి, బాలకృష్ణకు మధ్య మంచి బాండ్ ఉంది. అఖండ ప్రీ రిలీజ్ ఆవెంట్‌కు బన్నీ స్పెషల్ […]

ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరుపై ఉన్న బాలయ్య.. ఈ సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోను హ్యాట్రిక్ అ్దుకుని రాణిస్తున్నాడు. తన యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక బాలయ్య నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీర […]

బాలయ్య వెంట ఎప్పుడు ఆ బ్యాగ్ ఉండాల్సిందే.. అందులో ఏముంటాయంటే..?

నందమూరి న‌ట‌సింహం.. సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. కల్మషం లేని మనిషి. మైండ్ లో ఏది ఉంటే అది బయటకు అనేస్తారు. బాలయ్యకు కోపం ఎక్కువ. అంతే ప్రేమ కూడా ఉంటుంది. స్టార్ హీరోగా బాలయ్య వెంటే ఎప్పుడు హై సెక్యూరిటీ ఉంటుందని సంగతి తెలిసిందే. అంతే కాదు ఆయన వ్యక్తిగత […]

మోక్షజ్ఞ మూవీలో బాలయ్య, తారక్.. రాయబారిగా ఆ పెద్దాయన..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ న‌ట వార‌సుడుగా మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన ఈయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. సినీ ప్రియులకు, నందమూరి అభిమానులకు.. అందరికీ ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్‌గా నిలిచింది. ఇక మోక్షజ్ఞ డబ్బింగ్ మూవీ బాధ్యతలు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు బాలయ్య. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ కొట్టి.. గ్రాండ్ లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని […]