నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
Tag: Balakrishna
గుడ్డిగా నమ్మితే 7 ఫ్లాపులతో వాళ్లు ముంచేశారు.. నిన్ను ఎలా నమ్మాలి.. బోయపాటితో బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. అయితే బాలయ్య కెరీర్‌లోను ఎన్నో ఢౌన్ ఫాల్స్ ఉన్నాయి. అలా 2004 నుంచి 2009 వరకు ఆయన బ్యాడ్ పిరియడ్ ఎదుర్కొన్నారు. దాదాపు ఆరేళ్లలో వరుసగా ఏడు సినిమాల డిజాస్టర్ లను ఎదుర్కోవడంతో ఆయన మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక బాలయ్య ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తాడు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎలాంటి సినిమా చేసిన వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య కూడా […]
వాళ్లకి అన్యాయం జరిగితే అసలు సహించలేను బాలయ్య షోలో బన్నీ ఎమోషనల్.. ప్రోమో(వీడియో)..
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాగా.. రెండో ఎపిసోడ్‌కు దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ సూర్య గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. పుఏష్ప 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ సందడి చేయనున్నాడు. ఇక ఇందులో బాలయ్య, బన్నీల […]
చిరు, నాగ్ , వెంకీలలో బాలయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను లైనప్‌లో పెట్టుకుంటూ బిజీగా గడుపుతున్న బాలయ్య.. ఇటీవల అవార్డు వేడుకల్లో పాల్గొని సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో తన కోస్టార్స్ అయినా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ అవార్డు వేడుకలలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ యాక్టర్ అయినా కరణ్ జోహార్ బాలయ్యకు ఇంట్రెస్టింగ్ […]
బాలయ్య బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న త్రిష… చిన్న కారణంతో పెద్ద తప్పు..?
సినీ ఇండస్ట్రీలో ఒకరితో సినిమా అనుకున్న తర్వాత.. ఏవో కారణాలతో వారిని తప్పించి మరొకరితో సినిమాను తెరకెక్కించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలా గతంలో కూడా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్గా మొదట త్రిషను భావించారట. కానీ.. ఈ అమ్మడు ఏవో కారణాలతో సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆమె ప్లేస్ లో కాజల్‌ను తీసుకుని సినిమాలు రూపొందించారు. మరి బాలయ్య బ్లాక్‌బస్టర్ సినిమాలో అవకాశాన్ని త్రిష రిజెక్ట్ […]
బాలయ్య కి కోపం వస్తే భార్య, పిల్లలు ఏం చేస్తారో తెలుసా.. ఫ్యామిలీ ట్రిక్ అదేనట..
నందమూరి నటసింహం బాలకృష్ణ కోపిష్ అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. బాలయ్యతో పాటు.. నటించిన ఎంతోమంది హీరోయిన్స్ తర్వాత ఆయనతో అవకాశం వస్తే వామ్మో ఆ కోపాన్ని మేము భరించలేమని సినిమాలను రిజెక్ట్ చేశారని కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆయన కూడా పలు ఈవెంట్స్ కు వెళ్లిన సందర్భాల్లో ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డ సంఘటనలు నెట్టింట ఎన్నోసార్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు కోపం ఎక్కువ అంటూ కామెంట్లు వినిపిస్ఆయి. […]
‘ గేమ్ ఛేంజర్ ‘ను బీట్ చేసిన బాలయ్య 109… నటసింహాన్ని అక్కడ కొట్టేవాడే లేడు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంత స్పెషల్. సంక్రాంతిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూ ఉంటారు. వరుస సెలవులు ఉండటంతో ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సారి సంక్రాంతి పోటీలో కూడా పెద్ద సినిమాలు నిలవనున్నాయి. వాటిలో బాలకృష్ణ నుంచి రెనున్న ఎన్పీకే 109, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఫిక్స్ […]
అన్‌స్టాపబుల్ 4.. సెకండ్ గెస్ట్ ఆ తమిళ స్టార్ హీరోయే.. ఇక ఊరమాస్ జాతరే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. గత మూడు సీజన్లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 4ను ప్రారంభించారు మేకర్స్. ఇక గత మూడు సీజన్ల కంటే భిన్నంగా అష్టపబుల్ 4 సీజన్‌ను మరింత ఎంటర్టైనింగ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి కూడా సెలబ్రిటీస్ హాజరుకానున్నరని టాక్. ఇక ఈ శుక్రవారం నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. మొదటి […]
బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..
సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి సక్సస్ […]