సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. […]
Tag: Balakrishna
బాలయ్య ” డాకు మహారాజ్ “.. అసలు విలన్ ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పింది. అంతేకాదు సినిమాపై నందమూరి అభిమానులతో పాటు.. బాలయ్య బాబు కూడా […]
కథను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు.. చిరంజీవి పై బాబీ షాకింగ్ కామెంట్స్..
మెగాస్టార్ చిరంజీవి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చిరు.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికి చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎగబడి మరీ చూస్తారు. అయితే గత కొంతకాలంగా చిరంజీవి నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అయన క్రేజ్ మాత్రం […]
బాలయ్యకు నచ్చిన కథతో త్రివిక్రమ్ – బన్నీ మూవీ.. బడ్జెట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ – త్రివిక్రమ్ కాంబో ఓ మ్యాజిక్ కాంబో. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమాలన్నీ టాలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు బన్నీ – త్రివిక్రమ్ కలిసి మూడు సినిమాలను చేశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి కాంబోకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. బాలయ్యకు ఎంతగానో నచ్చిన ఓ కథతో.. బన్నీ, […]
అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అప్డేట్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రతిసారి.. బోయపాటి తన సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలయ్య కెరీర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా అఖండ.. ఎలాంటి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వరుస రెండు సినిమాలు కూడా […]
ఏ దర్శకుడైన నాన్న గారితో సమానం.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ తో ఆడియన్స్‌ను పలకరించనునాడు. టైటిల్ కాస్తా డిఫరెంట్ గా అనిపించినా.. కంటెంట్ మరింత కొత్తగా ఉంటుందని ఆడియన్స్‌ను బాలయ్య మెప్పించడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల మేకర్స్ నిర్వహించారు. అందులో బాబీ మాట్లాడుతూ ఏ డైరెక్టర్ అయ్యినా […]
బాలయ్య తో నటించే ఛాన్స్ ను ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇటీవల ఆయన తర్కెక్కించిన మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో.. హ్యాట్రిక్‌హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. త్వరలోనే తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 13న బాలయ్య ఎన్‌బికే 109 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేస్తూ […]
బాలయ్య – పవన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ఏంటో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్ ఆగ్ర హీరోలు అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు సార్ హీరోలు కలిసిన నటిస్తున్నారంటే అభిమానుల్లో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అలాంటిది నందమూరి మెగా కాంబోలో సినిమా ఫిక్స్ అయిందంటే.. ఫ్యాన్స్‌లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఓ కాంబోలో బ్లాక్ […]
గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు కథ.. బాలయ్య ‘ డాకూ మహారాజ్ ‘ టీజర్ ( వీడియో )..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్లో NBK 109 రన్నింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. డాకు మహారాజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ని ప్రారంభించారు. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని […]