ర‌వితేజ‌ను వ‌దిలిపెట్ట‌ని బాల‌య్య‌..వార్ జ‌ర‌గాల్సిందేనా?

టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజను బాల‌య్య వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. అస‌లు విష‌యం ఏంటంటే.. ర‌వితేజ, డైరెక్ట‌ర్ రమేష్ వర్మ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ మూవీ మే 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మ‌రోవైపు బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న `అఖండ‌` చిత్రాన్ని సైతం ఆ తేదినే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా […]

 బుల్లి తెరపై నటించడానికి సిద్ధమవుతున్న నటసింహ బాలయ్య..!

నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం సినిమాలు.. రాజకీయాల వైపు మాత్రమే మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన తండ్రి నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి నీరాజనాలు పట్టారో అంతే స్థాయిలో బాలకృష్ణను కూడా ఆదరిస్తున్నారు. సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఇప్పటివరకు అలరించలేదు. కొన్ని కొన్ని సార్లు వాణిజ్య ప్రకటనలు చేయమని అడిగితే ప్రజలకు ఉపయోగపడే […]

బాల‌య్య ముందే రిస్క్ చేస్తున్న యంగ్ హీరో..స‌క్సెస్ అవుతాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న విడుద‌ల కాబోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య ముందే రిస్క్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. అస‌లు విష‌యం ఏంటంటే.. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంట‌గా తెర‌కెక్కిన చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. యూవీ కాన్సెప్ట్స్, మాస్ […]

`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు!

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌` ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య‌ ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక ఈ సినిమా మే నెల‌లోనే విడుద‌ల అవ్వాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ […]

`అఖండ‌`లో త‌న పాత్ర‌పై శ్రీ‌కాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయ‌మ‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. అఖండ‌లో త‌న పాత్ర‌పై కొన్ని లీకులు వ‌దిలారు. ఆయ‌న మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ […]

మంచు విష్ణుకు బాల‌య్య ఫోన్‌..ఏం మాట్లాడారంటే?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు గ‌త కొద్ది నెల‌ల నుంచీ సినీ ఇండ‌స్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌గా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ నెల‌కొంది. ఇక ఇటీవ‌లె త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించిన మంచు విష్ణు.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాల‌య్య‌కు త‌నకు ఫోన్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ..ఇండస్ట్రీ పెద్దలు […]

సంక్రాంతి బరిలో అఖండ..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మె్న్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. షూటింగ్ ముగించుకున్న అఖండ చిత్రం రిలీజ్ […]

బాల‌య్య సూప‌రంతే..ప్ర‌శంస‌లు కురిపిస్తున్న నెటిజ‌న్లు..కార‌ణం అదే!

నంద‌మూరి బాల‌కృష్ణ రిల్ హీరోనే కాదు రియ‌ల్ హీరో అని కూడా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవ‌డంలో ఎప్పుడూ వెనుక‌డుగు వేయ‌ని బాల‌య్య‌.. తాజాగా మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడి బ‌స‌వ‌తార‌కం హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. […]

బాలయ్య మంచితనం.. పసిప్రాణం కోసం ఏం చేశాడంటే?

నందమూరి బాలకృష్ణ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ అభిమానిని కొట్టిన బాలయ్య, ఈ పని చేసిన బాలయ్య అంటూ మీడియా ఎంతసేపూ ఆయన్ని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే బాలయ్యలోని మంచితనం కూడా నిత్యం వార్తల్లో నిలిస్తూ ఉంటుంది. తాజాగా బాలయ్య తన మంచిమనసును మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని అక్కున చేర్చుకున్నాడు ఈ నందమూరి హీరో. మల్యాజ్‌గిరికి చెందిన మణిశ్రీ అనే 7 […]